సోరియాసిస్ నుండి విముక్తి పొందాలంటే ఇలా చేయండి
సోరియాసిస్ అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవ్వదు కాకపోతే చర్మం పై రెడ్ కలర్ స్పాట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతో కొద్దిగా నొప్పి మరియు మంట కూడా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువైతే రక్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టమనే చెప్పవచ్చు. కాకపోతే రిలీఫ్ కోసం వీటిని తప్పక ప్రయత్నించండి. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ … Read more









