Heroines : సినిమాల్లోకి రాకముందు ఈ హీరోయిన్ల అసలు పేర్లు ఏంటో తెలుసా..?
Heroines : సాధారణంగా మనం సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చూసినప్పుడు అందులో వారు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా వారి పేర్ల విషయంలో భలే ఆసక్తికర సంగతులు చెబుతుంటారు. తమ పేరు ఇది కాదని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాకే ఇలా మార్చుకున్నామని దాని వెనక చాలా స్టోరీ ఉందని చెప్పి మనల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి తెలుగు … Read more









