Urination : తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!
Urination : కొంతమందికి తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. మీరు కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా, అయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. రోజుకి 7 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం మంచిది. రాత్రిపూట కొద్దిగా నీళ్లు తాగితే, రెండు, మూడు సార్లు మూత్ర విసర్జన వస్తుంది. రాత్రి పదే పదే మూత్రవిసర్జన కి వెళ్లడం మంచి సూచన కాదు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే, సమస్య ఉన్నట్లు గుర్తించాలి. పైగా పలు కారణాల … Read more









