హై బీపీ అంటే ఏమిటి.. పెద్దలకి ఏ పరిధిలో ఉండాలి..?
ఇటీవలి కాలంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. గుండె ఆరోగ్యంలో రక్తపోటు పాత్ర కీలకం. బ్లడ్ ప్రెజర్ తగ్గినా, పెరిగినా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే బీపీని నార్మల్‌గా మెయింటెన్ చేయాలి. అయితే జీవనశైలి మార్పులతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఊబకాయం, ఉప్పు వినియోగం పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, హెల్తీ ఫుడ్ … Read more









