Lord Shani : శనికి ఇష్టం లేని రాశులు ఇవే.. వీళ్లను బాగా పీడిస్తాడు..!
Lord Shani : రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం, విపరీతమైన చెడు కడుగుతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మనకి మొత్తం 12 రాశులు. కానీ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ మూడు రాశుల వాళ్లు ప్రతి రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంత వరకు ఫలితాన్ని పొందొచ్చు. మూడు … Read more









