Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే వీటిని తింటే.. మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Purple Color Foods : మ‌నం రోజూ పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగానే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ముఖ్యంగా మ‌నం రోజూ తినే ఆహారం చాలా వ‌ర‌కు వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అలాగే శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోవ‌డం, స‌రిగ్గా నీళ్లు తాగ‌క‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా మ‌నం రోగాల బారిన ప‌డుతుంటాం. అయితే వాస్త‌వానికి ఈ అల‌వాట్లు అన్నీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. … Read more

Foods : ఈ ఆహారాల‌ను త‌క్కువ‌గా తింటేనే ఆరోగ్యం.. ఎక్కువ‌గా తింటే హానిక‌రం..!

Foods : మనం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే ఏ ఆహారాల‌ను తిన్నా కూడా మోతాదులోనే తినాలి, మ‌రీ అతిగా తిన‌కూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే వైద్యులు కూడా ఇదే విష‌యంపై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. అయితే కొన్ని ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా పెద్ద‌గా హాని ఏమీ ఉండ‌దు. కానీ రోజూ మ‌నం తినే కొన్ని ఆహారాల‌ను త‌క్కువ‌గా మాత్ర‌మే తినాలి. ఎక్కువ మోతాదులో వాటిని తింటే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. వాటిని ఎక్కువ‌గా … Read more

Plants : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ మొక్క‌ల‌ను అస‌లు మీ ఇంట్లో పెంచ‌కూడ‌దు..!

Plants : చాలా మంది ఇండ్ల‌లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటారు. కొంద‌రు ఇంట్లో మొక్క‌ల‌ను పెంచితే కొంద‌రు ఇంటి బ‌య‌ట పెంచుతారు. ఇక ఇంటి బ‌య‌ట స్థ‌లం లేక‌పోతే ఉన్న స్థ‌లంలోనే కుండీల్లో మొక్క‌ల‌ను పెంచుతారు. లేదా బాల్క‌నీ లాంటి ప్ర‌దేశాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతుంటారు. అయితే అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ వాస్తు శాస్త్రం ప్ర‌కారం మ‌నం కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌కూడ‌దు. వాటి వ‌ల్ల దోషం ఏర్ప‌డుతుంది. దీంతో ఇంట్లోని వారికి అన్నీ స‌మ‌స్య‌లే … Read more

Cauliflower Rasam : కాలిఫ్ల‌వ‌ర్‌తో చేసే ఈ ర‌సం.. అన్నంలో వేడిగా తింటే రుచి అదిరిపోతుంది..!

Cauliflower Rasam : కాలిఫ్ల‌వ‌ర్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని తింటే ప్రొటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. మాంసాహారం తిన‌లేని వారికి ఇవి వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. కాలిఫ్ల‌వ‌ర్‌లో ఐర‌న్‌, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, క్యాల్షియం కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. అలాగే కాపర్‌, జింక్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ సి, రైబోఫ్లేవిన్‌, థ‌యామిన్‌, నియాసిన్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల కాలిఫ్ల‌వ‌ర్‌ను పోష‌కాల‌కు గనిగా చెప్ప‌వ‌చ్చు. ఇక కాలిఫ్ల‌వ‌ర్‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను … Read more

Fenugreek Seeds And Leaves : మెంతులు లేదా మెంతి ఆకులు.. రెండింట్లో ఏవి మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి..?

Fenugreek Seeds And Leaves : మన వంట ఇంటి పదార్థాల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులను మనం ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నాం. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. మెంతులను వంటల్లో వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే మెంతికూర కూడా చాలామందికి తెలుసు. మెంతికూరను చాలామంది తరచూ తింటుంటారు. దీంతో కూర లేదా పప్పు చేసుకోవచ్చు. అలాగే కొందరు పచ్చడి కూడా చేసుకుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. … Read more

Ginger Water : అల్లం నీటి ప్ర‌యోజ‌నాలు.. భోజ‌నం చేసిన త‌రువాత తాగితే మంచిది..!

Ginger Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని వంట ఇంటి ప‌దార్థంగానూ, ఆయుర్వేద ఔష‌ధంగానూ ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని మ‌నం ప‌లు ర‌కాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. అయితే అల్లంలో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువ‌ల్ల అల్లాన్ని మ‌న పెద్ద‌ల కాలం నుంచే తింటున్నారు. ఇక అల్లాన్ని నీటిలో వేసి మ‌రిగించి తాగితే అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ అల్లం నీళ్ల‌ను … Read more

Brain Activity : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నారా.. అయితే మీ మెద‌డు మొద్దుబారిపోవ‌డం ఖాయం..!

Brain Activity : మ‌న శరీరంలోని అవ‌యవాల్లో మెద‌డు కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరం నుంచి వ‌చ్చే సంకేతాల‌ను గ్ర‌హించి అందుకు అనుగుణంగా హార్మోన్ల‌ను విడుద‌ల చేసి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మనం రోజూ చూసే, వినే వాటిని గుర్తు పెట్టుకుంటుంది. మ‌న‌కు తెలివితేట‌ల‌ను, జ్ఞానాన్ని అందిస్తుంది. అందువ‌ల్ల మెదడును మ‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే మ‌నం రోజూ తినే కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మంద‌గిస్తుంది. దీంతో … Read more

Constipation : మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి

Constipation : ఈమ‌ధ్య కాలంలో చాలా మందికి వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, త‌ప్పుడు ఆహార‌పు అల‌వాట్లు, అతిగా భోజ‌నం చేయ‌డం, ఆల‌స్యంగా తిన‌డం, మాంసం ఎక్కువ‌గా తీసుకోవ‌డం, కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. అయితే ఇది వ‌స్తే చాలా మంది రోజూ టాయిలెట్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సుఖ విరేచ‌నం కోసం … Read more

Guppedantha Manasu : రంగా విష‌యంలో క్లారిటీ తెచ్చుకున్న శైలేంద్ర‌…రిషీతో కాలేజ్ సొంతం చేసుకునే ప్లాన్

Guppedantha Manasu : గుప్పెడంత మ‌న‌సు గ‌త ఎపిసోడ్‌లో శైలేంద్ర..రంగా ఇంటికి రావ‌డం ఆ స‌మ‌యంలో వ‌సుధార క‌న‌ప‌డ‌కుండా ఆమెని తెలివిగా దాచే ప్ర‌య‌త్నం చేయ‌డం మ‌నం చూశాం. అయితే వ‌సుధార‌ని రంగా లోప‌ల దాచేయ‌డంతో శైలేంద్ర‌ని వ‌సుధార క‌ల‌వ‌లేక‌పోతుంది. అందుకు కార‌ణం శైలేంద్ర‌ని రంగా.. స‌రోజ ఇంటికి తీసుకెళ్ల‌డ‌మే. అయితే దారిలో వెళుతున్న స‌మ‌యంలో కొంద‌రు రంగా బాగా పరిచ‌యం ఉన్న‌ట్టుగా మాట్లాడ‌డంతో శైలేంద్ర అత‌ను.. రిషి కాదు రంగా అనే శైలేంద్ర ఫిక్స‌వుతాడు. ఇక … Read more

Immunity Increasing Foods : ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు.. వీటిని రోజూ తినండి..!

Immunity Increasing Foods : మన శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో జింక్ కూడా ఒక‌టి. జింక్ మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంది. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో జింక్ కీల‌కంగా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల మ‌న‌లో జింక్ లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాలి. జింక్ మ‌న‌కు ప‌లు ర‌కాల ఆహారాల్లో ల‌భిస్తుంది. ఇది మ‌న శ‌రీరంలో ఇమ్యూనిటీ క‌ణాల‌ను పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్ష‌న్లు, రోగాల‌ను మ‌న శ‌రీరం స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటుంది. జింక్ … Read more