Cholesterol : కొలెస్ట్రాల్ అదుపులో ఉండడం లేదా.. అయితే ఈ అలవాట్లను మానేయాల్సిందే..!
Cholesterol : మన శరీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవసరం. హార్మోన్ల తయారీలో, విటమిన్ డి తయారీలో ఇలా అనేక రకాలుగా కొలెస్ట్రాల్ మనకు అవసరమవుతుంది. అయితే నేటి తరుణంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను … Read more









