Muscle Cramps : కండ‌రాలు ప‌ట్టేస్తున్నాయా.. నిద్ర‌లో పిక్క‌లు ప‌ట్టుకుని ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ చిట్కాలు చాలు..!

Muscle Cramps : మ‌న‌లో చాలా మంది కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని ఎప్పుడో ఒక‌ప్పుడు ఇబ్బంది పెట్టి తీరుతుంది. కండ‌రాల తిమ్మిర్ల కార‌ణంగా విప‌రీత‌మైన ఇబ్బంది, నొప్పి క‌లుగుతుంది. కండ‌రాల తిమ్మిర్లు రావ‌డానికి ముఖ్యంగా రెండు కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో ల‌వ‌ణాలు త‌గ్గ‌డం వ‌ల్ల‌, అలాగే వ్యాయామాలు చేయ‌కపోవ‌డం వ‌ల్ల వ‌స్తూ ఉంటాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మందుల‌ను వాడుతూ ఉంటారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో … Read more

Capsicum Rice : లంచ్ బాక్స్‌లోకి క్యాప్సిక‌మ్ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Capsicum Rice : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల రైస్ ఐటమ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ ఐట‌మ్స్ రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన రైస్ ఐట‌మ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒక‌టి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి లేదా అన్నం మిగిలిన‌ప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యాప్సికం రైస్ … Read more

Tamarind Seeds : చింత‌గింజ‌ల‌కు చెందిన ఉప‌యోగాలు తెలిస్తే ఒక్క గింజ కూడా ప‌డేయ‌రు..!

Tamarind Seeds : మ‌న‌లో చాలా మంది ముఖంపై మంగు మచ్చ‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. స్త్రీ, పురుషుల బేధం లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రిలో వ‌స్తూ ఉంటుంది. మంగు మ‌చ్చ‌ల వ‌ల్ల ఎటువంటి న‌ష్టం లేన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల ముఖం చూడ‌డానికి అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. మంగు మ‌చ్చ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే మందుల‌ను కూడా వాడుతూ ఉంటారు. సాధార‌ణంగా చ‌ర్మం కింద పొర‌ల్లో మెల‌నోసైట్స్ ఉంటాయి. … Read more

Wheat Dosa : గోధుమ పిండి దోశ‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Wheat Dosa : మ‌న‌లో చాలా మంది ఉద‌యం పూట ఏ అల్పాహారం చేయాలా అని స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. అలాగే ఉద‌యం పూట కొంద‌రికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. అంతేకాకుండా కొంద‌రికి రోజూ ఒకేర‌కం టిఫిన్స్ తిని విసిగిపోతూ ఉంటారు. అలాంటి వారంద‌రు ఇప్పుడు చెప్పిన విధంగా రుచిక‌ర‌మైన అల్పాహారాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ అల్పాహారాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా సుల‌భంగా … Read more

Mucus In Throat : గొంతు, పొట్ట‌లోని క‌ఫం, నంజు, తెమ‌డ‌.. జస్ట్ 2 నిమిషాల్లో క్లీన్‌.. ఇలా చేయండి..!

Mucus In Throat : ప్ర‌స్తుత కాలంలో మనం దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి గానూ బ్ర‌ష్ లను, టూత్ పేస్ట్ ల‌ను ఉప‌యోగిస్తున్నాము. ఎన్ని ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది దంతాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కానీ పూర్వ‌కాలంలో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి గానూ మ‌నం వేప పుల్ల‌ల‌ను ఉప‌యోగించే వాళ్లం. చిన్న పెద్దా అనే తేడా లేకుండా పూర్వ‌కాలంలో వేప పుల్ల‌ల‌నే ఉప‌యోగించేవారు. అందుకే వారు ఎలాంటి దంత స‌మ‌స్య‌లు లేకుండా … Read more

Caramel Popcorn : సినిమా హాల్స్‌లో ల‌భించే కారామెల్ పాప్‌కార్న్‌.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Caramel Popcorn : మ‌న‌లో పాప్ కార్న్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో ఈ పాప్ కార్న్ ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో క్యార‌మెల్ పాప్ కార్న్ కూడా ఒక‌టి. ఈ పాప్ కార్న్ మ‌న‌కు ఎక్కువ‌గా సినిమా థియేట‌ర్స్ లో, మ‌ల్టీప్లెక్స్ వ‌ద్ద‌ ల‌భిస్తుంది. ఈ పాప్ కార్న్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Tea And Coffee : రోజూ టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన డ్రింక్స్‌ను తాగండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Tea And Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీ తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ఆందోళ‌న త‌గ్గుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. శ‌రీరానికి కొత్త శ‌క్తి ల‌భించిన‌ట్టుగా ఉంటుంది. రోజులో 3 నుండి 4 సార్లు కాఫీ తాగే వారు కూడా ఉన్నారు. అయితే ఇలా త‌రుచూ కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది. కాఫీ కూడా మ‌న శ‌రీరానికి ఒక వ్య‌స‌నంలా … Read more

Soya Cutlet : క‌ర‌క‌ర‌లాడే వేడి వేడి సోయా క‌ట్‌లెట్స్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Soya Cutlet : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో కూర‌ల‌తో పాటు చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ ఐట‌మ్స్ లో సోయా క‌ట్లెట్స్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ క‌ట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాయంత్రం పూట వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ క‌ట్లెట్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. … Read more

Street Style Paneer Samosa : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై అమ్మే ప‌నీర్ స‌మోసా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Street Style Paneer Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నకు వివిధ రుచుల్లో ఈ స‌మోసాలు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో ప‌నీర్ స‌మోసా కూడా ఒక‌టి. ప‌నీర్ స‌మోసా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ స‌మోసాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా … Read more

Iodine Foods For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య ఇక ఉండ‌దు.. రోజూ వీటిని తీసుకోండి చాలు..!

Iodine Foods For Thyroid : మ‌న శ‌రీరంలో ఉండే అతి ముఖ్య‌మైన గ్రంథులల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒక‌టి. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను నియంత్రించ‌డంలో, హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, శ‌రీరం యొక్క పెరుగుద‌ల మ‌రియు శ‌క్తి స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఈ గ్రంథి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. థైరాయిడ్ గ్రంథి మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. క‌నుక ఈ గ్రంథి ప‌నితీరు స‌క్ర‌మంగా ఉండేలా చూసుకోవాలి. … Read more