Mutton Gongura : మ‌ట‌న్ గోంగూర ఇలా చేయండి.. రుచి చూస్తే ఇలాగే చేసుకుంటారు..!

Mutton Gongura : మ‌నం మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ గోంగూర కూడా ఒక‌టి. మ‌ట‌న్, గోంగూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే మ‌టన్ క‌ర్రీ కంటే గోంగూర వేసి చేసే ఈ మ‌ట‌న్ గోంగూర కర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని … Read more

Garlic : వెల్లుల్లిని తినాల్సింది ఇలా.. 99 శాతం మందికి తెలియ‌ని నిజం..!

Garlic : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి రోజూ 300మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌ణ‌నిర్మాణానికి, పైత్య ర‌సం త‌యారీకి, హార్మోన్ల ఉత్ప‌త్తికి, విట‌మిన్ డి త‌యారీకి ఇలా అనేక ర‌కాలుగా మ‌న శ‌రీరానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ కొలెస్ట్రాల్ ను మ‌న శ‌రీరం కాలేయంలో త‌యారు చేసుకుంటుంది. బ‌య‌ట నుండి ఆహారాల ద్వారా శ‌రీరానికి మ‌నం కొలెస్ట్రాల్ ను అందించే అవ‌స‌రం లేదు. కానీ మ‌నం రెండు ర‌కాలుగా … Read more

Pudina Semiya : ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా.. ఇలా పుదీనా సేమియా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Pudina Semiya : సేమియాతో మ‌నం ఎక్కువ‌గా సేమ్యా ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాము. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము. సేమ్యా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఉప్మాను మ‌రింత రుచిగా వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనా వేసి చేసే ఈ సేమ్యా చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులు కోరుకునే వారు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ పుదీనా సేమియాను … Read more

Hair Loss : రోజూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Hair Loss : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అన్ని ర‌కాల హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు ప‌ల‌చ‌బ‌డ‌డం, జుట్టు నిర్జీవంగా మార‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు హెయిర్ ప్రొడ‌క్స్ ను వాడ‌డంతో పాటు … Read more

Chicken Pulao In Cooker : కుక్క‌ర్‌లో చికెన్ పులావ్‌.. ఇలా ఈజీగా చేసేయండి..!

Chicken Pulao In Cooker : చికెన్ పులావ్.. చికెన్ తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డం చాలా మంది క‌ష్టంగా భావిస్తారు. కానీ చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో కుక్క‌ర్ లో మ‌నం చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా కుక్క‌ర్ లో రుచిగా … Read more

Proteins : ప్రోటీన్లు స‌రిగ్గా అంద‌డం లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Proteins : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. కండ‌రాల అభివృద్దిలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో, జుట్టు ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. శ‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే చాలా మందికి వారు ప్రోటీన్ … Read more

Kothimeera Nimmakaya Karam : కొత్తిమీర నిమ్మ‌కాయ కారం ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kothimeera Nimmakaya Karam : కొత్తిమీర నిమ్మకాయ కారం.. నిమ్మ‌ర‌సం, కొత్తిమీర క‌లిపి చేసే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర టేస్ట్ తో పుల్ల పుల్ల‌గా ఉండే ఈ కారాన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ కారాన్ని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా … Read more

Watermelon Seeds : మ‌ట‌న్‌, చికెన్‌ల‌కు బ‌దులుగా రూ.10 పెట్టి వీటిని కొని తెచ్చి తినండి.. కొండంత బ‌లం వ‌స్తుంది..!

Watermelon Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి చాలా మంది ఈస‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నీర‌సం వ‌చ్చిందంటే చాలు చాలా మంది బ‌ల‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌ని చెబుతూ ఉంటారు. బ‌ల‌మైన ఆహారం అన‌గానే మ‌న‌లో చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది మాంసం, గుడ్లు, చేప‌లే. ఇవి బ‌ల‌మైన ఆహార‌మే కానీ నేటి త‌రుణంలో ఇవి చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అంద‌రూ వీటిని కొనుగోలు చేసి … Read more

Dhaba Style Dal Palak : ధాబా స్టైల్‌లో దాల్ పాల‌క్ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Dal Palak : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే దాల్ వెరైటీల‌ల్లో దాల్ పాల‌క్ కూడా ఒక‌టి. పాల‌కూర‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ దాల్ పాల‌క్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దాల్ పాల‌క్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ దాల్ పాల‌క్ ను ధాబా స్టైల్ లో … Read more

Bendakaya Pulusu : బెండ‌కాయ పులుసును ఇలా చేయండి.. ఇంట్లో చేసుకున్న‌ట్లు ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది..!

Bendakaya Pulusu : బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బెండ‌కాయ పులుసు కూడా ఒక‌టి. బెండ‌కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కో విధంగా ఈ బెండ‌కాయ పులుసును త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే బెండకాయ పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ చేసే … Read more