Heart Beat : హార్ట్ బీట్ సరిగ్గా ఉండడం లేదా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
Heart Beat : మనలో చాలా మంది క్రమరహిత హృదయ స్పందనలతో బాధపడుతూ ఉంటారు. దీనినే అరిథ్మియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా నెమ్మదిగా కొట్టుకోవడాన్నే అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్యవస్థలో భంగం ఏర్పడడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత, మద్యపానం, ధూమపానం, జన్యుపరమైన సమస్యల కారణంగా ఈ … Read more









