Semiya Tomato Dosa : సేమియా, ట‌మాటాలతో దోశ‌ల‌ను ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

Semiya Tomato Dosa : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. సేమియాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ సమ‌యంలో ఈ వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. సేమియా, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ దోశ‌లు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా తయారు … Read more

Masala Pappu : మ‌సాలా ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి వేడిగా తింటే ఎంతో బాగుంటుంది..!

Masala Pappu : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ప్పు కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ ఒకేర‌కం ప‌ప్పు కూర‌లు కాకుండా మ‌నం ఎక్కువ‌గా తీసుకునే కందిప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే … Read more

Butter : బ‌ట‌ర్‌ను షాపుల్లో కొన‌కండి.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!

Butter : మ‌నం మ‌సాలా వంట‌కాల్లో, బ్రెడ్ టోస్ట్ ను చేసుకోవ‌డానికి అలాగే వివిధ ర‌కాలుగా బ‌ట‌ర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాము. బ‌ట‌ర్ వేయడం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బ‌ట‌ర్ ను సాధార‌ణంగా మ‌నం బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తాము. ఇక‌పై బ‌య‌ట కొనే ప‌నిలేకుండా బ‌య‌ట ల‌భించే ఈ బ‌ట‌ర్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా బ‌ట‌ర్ … Read more

Liver Health : రోజూ దీన్ని తాగితే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది..!

Liver Health : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌న కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం రోజూ స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి త‌రుణంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో … Read more

Cabbage Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా క్యాబేజీ ప‌కోడీల‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Pakoda : క్యాబేజితో మ‌నం కూర‌లు, వేపుళ్లే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసేకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో క్యాబేజి ప‌కోడా కూడా ఒక‌టి. క్యాబేజి ప‌కోడాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. క్యాబేజితో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇంట్లో క్యాబేజి ఉంటే చాలు ఈ ప‌కోడాల‌ను చిటికెలో త‌యారు చేసుకుని … Read more

Methi Perugu Pachadi : మేథీ పెరుగు ప‌చ్చ‌డి ఇలా చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Methi Perugu Pachadi : మ‌నం పెరుగుతో ర‌క‌ర‌కాల పెరుగు ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పెరుగుతో చేసే పెరుగు ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో తిన‌డానికి పెరుగు ప‌చ్చ‌ళ్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. మ‌నం సుల‌భంగా , రుచిగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పెరుగు ప‌చ్చ‌ళ్ల‌ల్లో మేథి పెరుగు ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మేథి పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట … Read more

Semiya Idli : సేమియాతో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Semiya Idli : రోజూ ఒకేర‌కం అల్పాహారాలు తిని తిని బోర్ కొట్టిందా… అయితే కింద చెప్పిన ఈ అల్పాహారాన్ని మీరు ఖ‌చ్చితంగా రుచి చూడాల్సిందే. సేమియాతో చేసే ఈ వెరైటీ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే పని లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న వారు ఇలా సేమియాతో … Read more

Peanuts : రోజూ ప‌ల్లీల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Peanuts : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ప‌ల్లీలు కూడా ఒక‌టి. ప‌ల్లీలల్లో ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అలాగే ప‌ల్లీల‌ల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. వీటిలో ఉండే మైక్రో న్యూట్రియ‌న్స్ కండ‌రాల‌ను, ఎముక‌ల‌ను, క‌ణాల‌ను ఆరోగ్యంగా, ధృడంగా ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. 28 గ్రాముల ప‌ల్లీల‌ల్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక గ్లాస్ పాల‌ల్లో ఉండే ప్రోటీన్ తో సమానం. రోజూ ప‌ల్లీల‌ను ఆహారంగా … Read more

Vankaya Kothimeera Karam : వంకాయ కొత్తిమీర కారం ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Kothimeera Karam : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ కొత్తిమీర కారం కూడా ఒక‌టి. వంకాయ‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ వంట‌కాన్ని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ కొత్తిమీర కారాన్ని త‌యారు … Read more

Aloo Methi Fry : ఆలు మేథి ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ చేసుకుంటారు..!

Aloo Methi Fry : ఆలూ మేథి ఫ్రై.. బంగాళాదుంప ముక్క‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, మెంతికూర క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే త‌క్కువ నూనెతో చేసే ఈ ఫ్రైను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ ఫ్రైను చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more