Bread Uthappam : బ్రెడ్‌తో ఊత‌ప్పం ఇలా వేయండి.. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది..!

Bread Uthappam : బ్రెడ్ తో మనం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, తీపి వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ చేసే వంట‌కాలే కాకుండా బ్రెడ్ తో మం ఎంతో రుచిగా ఉండే ఊత‌ప్ప‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ ఊత‌ప్ప‌లు చాలా రుచిగా ఉంటాయి. దోశ‌పిండి లేదా ఇడ్లీ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ … Read more

Tomato For Face : ట‌మాటాల‌తో ఇలా చేస్తే చాలు.. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం.. తెల్ల‌గా అవుతుంది..!

Tomato For Face : మ‌న‌లో చాలా మందికి ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మారుతూ ఉంటుంది. ఎండ నుండి, యువి కిర‌ణాల నుండి చ‌ర్మం త‌నని తాను ర‌క్షించుకోవ‌డానికి మెల‌నిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. చ‌ర్మంపై ట్యాన్ పేరుకుపోవ‌డంతో పాటు చ‌ర్మం కూడా క‌మిలిపోతూ ఉంటుంది. క‌నుక వీలైనంత త‌క్కువ‌గా బ‌య‌ట తిర‌గాలి. చ‌ర్మంపై నేరుగా ఎండ ప‌డ‌కుండా చూసుకోవాలి. యువి కిర‌ణాల కార‌ణంగా చ‌ర్మం … Read more

Noodles Samosa : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే స‌మోసాలు.. ఇలా చేయాలి..!

Noodles Samosa : మ‌నం సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా తీసుకునే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌నం ఎక్కువ‌గా ఆలూ స‌మోసా, ప‌నీర్ స‌మోసా, పోహ స‌మోసా, ఆనియ‌న్ స‌మోసా వంటి వాటిని మాత్ర‌మే త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌రింత మ‌నం నూడుల్స్ తో కూడా స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. నూడుల్స్ తో చేసే ఈ స‌మోసాలు క్రిస్పీగా … Read more

Jowar Khichdi : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

Jowar Khichdi : మ‌నం జొన్న‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌ను పిండిగా, ర‌వ్వ‌గా చేసి మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్న‌ల‌తో చేసుకోద‌గిన ఆరోగ్యక‌ర‌మైన వంట‌కాల్లో జొన్న కిచిడీ కూడా ఒక‌టి. జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు ఎవ‌రైనా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు. … Read more

Ankapur Chicken : అన్నం, చ‌పాతీల్లోకి అదిరిపోయే.. అంకాపూర్ చికెన్‌.. త‌యారీ ఇలా..!

Ankapur Chicken : అంకాపూర్ చికెన్.. తెలంగాణాలోని అంకాపూర్ లో ల‌భించే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాటుకోడితో చేసే ఈ చికెన్ కర్రీని రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ చికెన్ క‌ర్రీని వీలైనంత కిలో కంటే త‌క్కువ బ‌రువు ఉండే నాటుకోడితో త‌యారు చేయాలి. అప్పుడే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ అంకాపూర్ చికెన్ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Toothpaste For Blackheads : టూత్‌పేస్ట్‌, ఉప్పుతో ఇలా చేస్తే.. బ్లాక్ హెడ్స్ అస‌లే ఉండ‌వు..!

Toothpaste For Blackheads : మ‌న‌లో చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కు, చంప‌లు, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, చ‌ర్మంపై మురికి, దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి వాటి వ‌ల్ల ముఖంపై బ్లాక్ … Read more

Vanilla Cool Cake : ఓవెన్ లేకున్నా స‌రే.. వెనిల్లా కూల్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Vanilla Cool Cake : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వాటిలో కేక్ కూడా ఒక‌టి. కేక్ లో చాలా వెరైటీలు ఉంటాయి. వాటిలో కూల్ కేక్ కూడా ఒక‌టి. ఈ కూల్ కేక్ చ‌ల్ల చ‌ల్ల‌గా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. పిల్లలు, పెద్ద‌లు అందరూ ఈ కూల్ కేక్ ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే ఈ కూల్ కేక్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Poha Vada : వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. ఇవి చేయండి.. 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి..!

Poha Vada : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహ వ‌డ‌లు కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా … Read more

Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Seema Vankaya Masala Curry : మ‌నం సీమ వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటినే బెంగుళూరు వంకాయ‌లు అని కూడా అంటారు. సీమ‌వంకాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు కూడా. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సీమ వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సీమ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా … Read more

White Mustard Seeds : తెల్ల ఆవాల గురించి తెలుసా.. వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

White Mustard Seeds : మ‌న వంటింట్లో ఉండే తాళింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒక‌టి. ఆవాలు వేయ‌కుండా మనం వంట‌లు చేయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వంటల్లో ఆవాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే మ‌నం వంటల్లో వాడే ఆవాలు న‌లుపు రంగులో ఉంటాయి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. అయితే ఆవాలల్లో మ‌రో ర‌కం కూడా ఉంటాయి. అవే తెల్ల ఆవాలు. … Read more