Pudina Pulao : పుదీనా పులావ్‌ని 10 నిమిషాల్లోనే ఇలా చేయ‌వ‌చ్చు.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌లోకి బాగుంటుంది..!

Pudina Pulao : పుదీనా.. దీనిని మ‌నం వంట‌ల్లో గార్నిష్ కోసం ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని అందించ‌డంలో పుదీనా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. పుదీనా చ‌క్కటి వాస‌న‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉంది. పుదీనాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు పుదీనాతో మ‌నం ప‌చ్చ‌డి, పులావ్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. … Read more

Semiya Curd Bath : 10 నిమిషాల్లోనే ఇలా సేమియాతో బ్రేక్‌ఫాస్ట్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Semiya Curd Bath : సేమియా క‌ర్డ్ బాత్.. సేమియాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. సేమియా, పెరుగు క‌లిపి చేసేఈ బాత్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, డిన్న‌ర్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్కగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, అల్పాహారం త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు సేమియాతో క‌ర్డ్ బాత్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని … Read more

రోజూ గుప్పెడు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందంటే..?

మ‌నం గుమ్మ‌డికాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మ‌డికాయ వ‌లె గుమ్మ‌డి గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అస‌లు గుమ్మ‌డి గింజ‌ల‌ల్లో దాగి ఉన్న పోష‌కాలు ఏమిటి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మ‌డి గింజ‌ల‌ను … Read more

Masala Egg Bonda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా ఎగ్ బొండా.. ఇలా చేయాలి..!

Masala Egg Bonda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో మ‌సాలా ఎగ్ బోండాలు కూడా ఒక‌టి. ఎగ్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. ఇంట్లో కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ‌య‌ట కొనే ప‌ని … Read more

Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Dhaba Style Tomato Curry : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చ‌పాతీ, పుల్కా, నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట క‌ర్రీని ఇష్ట‌ప‌డని వారు కూడా ఇలా చేసిన క‌ర్రీని ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారుకూడా … Read more

Goja Sweet : బెంగాలీ స్వీట్ ఇది.. చేసి తింటే నోట్లో వెన్న‌లా క‌రిగిపోతుంది..!

Goja Sweet : గోజా స్వీట్.. బెంగాల్ ఫేమ‌స్ వంట‌క‌మైన ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉండే ఈ స్వీట్ ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స్వీట్ ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మొద‌టిసారి చేసేవ వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే ఈ గోజా … Read more

రోజూ రెండు ల‌వంగాల‌ను తింటే శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

మ‌నం వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు కూడా ఒక‌టి. ల‌వంగాలు ఘాటైన వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని వాడ‌డం వల్ల వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయని చెప్ప‌వ‌చ్చు. అలాగే ల‌వంగాలు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. రోజూ రెండు ల‌వంగాలను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పుల గురించి … Read more

Sprouts Rice : మొల‌క‌ల‌తో ఇలా రైస్‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sprouts Rice : మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే వాటిల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భిస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, ప్రోటీన్ లోపాన్ని త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక రకాలుగా మొల‌కెత్తిన గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌నం సాధార‌ణంగా వీటిని నేరుగా తింటూ … Read more

Besan Ponganalu : ఎప్పుడూ రొటీన్ టిఫిన్ కాకుండా.. ఇలా ఒక్క‌సారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Besan Ponganalu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను స్నాక్స్ ను, పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా మంది శ‌న‌గ‌పిండితో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే త‌ర‌చూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా శ‌న‌గ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా … Read more

Kakarakaya Ullikaram : కాక‌ర‌కాయ ఉల్లికారం ఇలా చేయండి.. చేదు అస‌లు ఉండ‌దు..!

Kakarakaya Ullikaram : కాక‌ర‌కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇవి కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కాక‌రకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కాక‌ర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిపాయ కారం వేసి కాక‌ర‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా … Read more