Diabetes And Mouth : మీ నోట్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు డ‌యాబెటిస్ ఉన్న‌ట్లే..!

Diabetes And Mouth : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో డయాబెటిస్ కూడా ఒక‌టి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. రోజు రోజుకు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రు ఈ వ్యాధి ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌లేక మ‌రింత తీవ్ర‌త‌రం చేసుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది షుగ‌ర్ వ్యాధి … Read more

Veg Rolls : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Veg Rolls : వెజ్ చ‌పాతీ రోల్స్.. గోధుమ‌పిండి అలాగే కూర‌గాయ‌లు క‌లిపి చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ రోల్స్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు వెజ్ రోల్స్ ను త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ … Read more

Aloo Palak Curry : ధాబా స్టైల్‌లో ఆలు పాల‌క్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Aloo Palak Curry : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ పాల‌క్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని తిన‌డం వ‌ల్ల మ‌నం పాలకూర‌, అలాగే బంగాళాదుంప‌ల్లో ఉండే పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ క‌ర్రీని ధాబా స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more

Pallilu Chinthakaya Pachadi : ప‌ల్లీలు, చింత‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలో వేడిగా తింటే అదిరిపోతుంది..!

Pallilu Chinthakaya Pachadi : ప‌ల్లి చింత‌కాయ ప‌చ్చ‌డి… ప‌చ్చి చింత‌కాయ‌లు, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా రుచిగా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పుల్ల … Read more

ఈ టీని ఇలా త‌యారు చేసి రోజూ తాగండి.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే దిగి వ‌స్తుంది..!

మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు చాలా చేదుగా ఉంటాయి. పులుసు కూర‌ల్లో, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. చేదుగా ఉన్న‌ప్ప‌టికి మెంతులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అలాగే మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ‌రువు తగ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా … Read more

Sweet Samosa : స‌మోసాల‌ను తియ్య‌గా కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Sweet Samosa : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే వీటిని మ‌నం మ‌న‌కు న‌చ్చిన రుచుల్లో త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇది అంద‌రికి తెలిసిందే. కానీ మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే మ‌నం స్వీట్ స‌మోసాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కోవాతో చేసే ఈ స్వీట్ సమోసాలు చిన్న‌గా, చాలా రుచిగా … Read more

Poha Dosa : అటుకుల‌తో అట్ల‌ను ఇలా వేయండి.. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది..!

Poha Dosa : మ‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం చిరుతిళ్లనే కాకుండా అటుకుల‌తో మనం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు తిని తిని … Read more

Carrot Pickle : క్యారెట్ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది..!

Carrot Pickle : క్యారెట్.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కంటి చూపును పెంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యారెట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. చాలా మంది దీనిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటారు. అలాగే వంటల్లో వాడుతూ ఉంటారు. వివిధ ర‌కాల … Read more

మీ కిడ్నీలను క్లీన్ చేసే ఆహారాలు ఇవి.. రోజూ తీసుకోవాల్సిందే..!

మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న ర‌క్తంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గలుగుతాము. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక మూత్ర‌పిండాల‌ను ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వాటిలో వ్య‌ర్థాలు, మ‌లినాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా … Read more

Sorakaya Pallila Pulusu : సొర‌కాయ ప‌ల్లీల పులుసును ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Sorakaya Pallila Pulusu : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక రకాలుగా సొర‌కాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సొర‌కాయ ప‌ల్లీల కారం పులుసు కూడా ఒక‌టి. ఇది చాలా పాత‌కాల‌పు … Read more