చేపల కూరను ఒక్కసారి ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Fish Curry : ప్రస్తుత కాలంలో చేపల కూరను రకరకాల పద్దతులల్లో తయారు చేస్తున్నారు. అలాగే అనేక రకాల మసాలాలను వాడుతూ ఉన్నారు. ఎన్ని రకాల మసాలాలు వేసినప్పటికి కూర మాత్రం రుచిగా ఉండడం లేదు. అయితే పాత కాలంలో మాత్రం చాలా తక్కువ మసాలాతో చాలా సులభంగా చేపల కూరను తయారు చేసేవారు. తక్కువ మసాలాలు వేసినప్పటికి కూర మాత్రం చిక్కగా, చాలా రుచిగా , కమ్మగా ఉండేది. చేపలు తినని వారు కూడా ఈ … Read more









