Heart Attack : ఈ సమస్యలు మీలో ఉన్నాయా.. అయితే మీకు గుండె పోటు వచ్చే చాన్స్ ఎక్కువే..!
Heart Attack : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. గుండె జబ్బులు, గుండె పోటు వంటి సమస్యలతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు. కొలెస్ట్రాల్, మారిన మన ఆహారపు అలవాట్లు మాత్రమే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే అయినప్పటికి ఇతర కారణాల వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మన రోజూ వారి జీవితంలో … Read more









