Left Over Rice Punugulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా పునుగుల‌ను చేయ‌వ‌చ్చు..!

Left Over Rice Punugulu : ఒక్కోసారి మ‌న ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొంద‌రు తాళింపు వేసుకుని తింటూ ఉంటారు. కొంద‌రు ప‌డేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుగులు అంటే వీటిని ఎవ‌రూ న‌మ్మ‌రు కూడా. అంతా రుచిగా ఈ పునుగులు ఉంటాయి. … Read more

Onion And Garlic : ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిపాయ‌లు.. రెండింటిలో మ‌న‌కు ఏవి మంచివి..?

Onion And Garlic : మ‌నం వంట‌ల్లో ఉల్లిపాయ‌ను అలాగే వెల్లుల్లిని కూడా విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దాగి ఉన్నాయి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తివంటలోనూ వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందిన‌వి. అలాగే ఇవి ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అయితే ఉల్లిపాయ మ‌రియు వెల్లుల్లిలో ఏది మ‌న ఆరోగ్యానికి మ‌రింత‌గా మేలు చేస్తుంది… దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Pepper Chicken Fry : ఎప్పుడూ ఒకే ర‌కం చికెన్ తిని బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇలా చేయండి..!

Pepper Chicken Fry : మ‌నలో చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ చికెన్ ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాము. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చికెన్ ఫ్రై వెరైటీల‌లో పెప్ప‌ర్ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Pundi : ఇడ్లీ ర‌వ్వ‌తో ఇలా 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని వేడిగా తిన‌వ‌చ్చు..!

Pundi : పుండి.. ఇడ్లీ ర‌వ్వ‌తో చేసే ఈ అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. పుండి గురించి అంద‌రికి తెలిసిన‌ప్ప‌టికి దీని త‌యారీ గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. పుండిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇడ్లీ రవ్వ‌తో త‌ర‌చూ ఇడ్లీలే కాకుండా ఇలా పుండిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉద‌యం పూట హ‌డావిడి లేకుండా ఉండాల‌నుకునే వారు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పుండిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Bun Dosa : బ‌న్ దోశ‌ల‌ను ఇలా వేసుకోండి.. సుతి మెత్త‌గా ఉంటాయి.. మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Bun Dosa : మ‌నం అల్పాహారంగా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో బ‌న్ దోశ కూడా ఒక‌టి. ఈ దోశ బ‌న్ లాగా మెత్త‌గా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వెరైటీ దోశ‌ల‌ను రుచి చూడాల‌నుకునే వారు ఈ దోశ‌ల‌ను ఖ‌చ్చితంగా త‌యారు … Read more

Honey And Turmeric Face Pack : ప‌సుపు, తేనెతో ఇలా చేస్తే చాలు.. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌ని ఉండ‌దు..!

Honey And Turmeric Face Pack : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల‌కు కూడా వెళ్లూ ఉంటాము. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాము. మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది మొటిమ‌లు, మ‌చ్చ‌లు, చ‌ర్మం ముడత‌లు ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఎటువంటి ఖ‌ర్చు … Read more

Sweet Leaf : బియ్యం పిండితో ఇలా స్వీట్ చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేసుకుని తింటారు..!

Sweet Leaf : మ‌నం పెస‌ర‌పప్పుతో కూర‌లే కాకుండా తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో స్వీట్ లీఫ్ కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more

Methi Paratha : మేథీ ప‌రాటా చాలా మెత్త‌గా పొంగుతూ రావాలంటే.. ఇలా చేయండి..!

Methi Paratha : మేతి ప‌రాటా.. మెంతికూర‌, గోధుమ‌పిండి క‌లిపి చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవిచాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొర‌లు పొర‌లుగా మెత్త‌గా ఉండే ఈ ప‌రోటాను ఒక‌టి ఎక్కువ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి … Read more

Tamarind Leaves Chutney : చింత చిగురుతో ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Tamarind Leaves Chutney : మ‌నం చింత‌చిగురును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింత‌చిగురుతో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చింత‌చిగురుతో నాన్ వెజ్ వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌చిగురు ప‌చ్చ‌డి కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని చూస్తేనే నోట్లో … Read more

Capsicum And Ginger Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Capsicum And Ginger Drink : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో, న‌డుము చుట్టూ, అలాగే ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గించ‌డంలో ఈ పానీయం అద్భుతంగా ప‌ని చేస్తుంది. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న … Read more