Egg Pepper Masala : ధాబా స్టైల్‌లో కోడిగుడ్ల‌తో ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Egg Pepper Masala : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే ఎగ్ వెరైటీల‌లో ఎగ్ పెప్ప‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఎగ్ పెప్ప‌ర్ మ‌సాలా కర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, … Read more

Munakkaya Pulusu : మునక్కాయ పులుసు ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Munakkaya Pulusu : మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్తం శుద్ది అవుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎక్ఉవ‌గా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more

Kids Immunity : మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే.. 9 సూపర్‌ ఫుడ్స్‌.. వీటిని రోజూ పెట్టండి..!

Kids Immunity : ప్రస్తుత తరుణంలో చాలా మంది పిల్లలు కళ్ల కలక బారిన పడుతున్న విషయం విదితమే. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఇది వస్తోంది. అయితే కళ్ల కలక మాత్రమే కాదు, ఈ సీజన్‌లో ఇంకా పిల్లలకు అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వైరల్‌ ఫీవర్‌, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. … Read more

Chamagadda Vepudu : చామ‌గ‌డ్డ వేపుడును ఇలా క‌ర‌క‌ర‌లాడేలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chamagadda Vepudu : మ‌నం చామ‌గడ్డ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామ‌గడ్డ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కంటిచూపు పెరిగేలా చేయ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా చామ‌గడ్డ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని కూడా మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. చామ‌గడ్డ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా పులుసు, కూర‌, వేపుడు … Read more

Idli 65 : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఇష్టంగా తింటారు..!

Idli 65 : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్కోసారి మ‌న ఇంట్లో ఇడ్లీలు ఎక్కువ‌గా మిగిలిపోతూ ఉంటాయి. చ‌ల్లారిన‌, మిగిలిపోయిన ఇడ్లీల‌ను తిన‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఇలా ఎక్కువ‌గా మిగిలిన ఇడ్లీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. మిగిలిన ఇడ్లీల‌తో చేసే ఈ ఇడ్లీ 65 … Read more

UTI Home Remedies : మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ స‌మ‌స్య‌కు.. చక్క‌ని ఇంటి చిట్కాలు..!

UTI Home Remedies : యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ ( యుటిఐ).. మ‌న‌ల్ని వేధించే మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా స్త్రీలల్లో వ‌చ్చే అవకాశం ఉంది. మూత్ర‌విస‌ర్జ‌న చేసే స‌మ‌యంలో మూత్ర‌నాళం ద్వారా బ్యాక్టీరియా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇది క్ర‌మంగా యుటిఐ కు దారి తీస్తుంది. యూరీన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డిన‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపిస్తాయి. … Read more

Shahi Paneer Kurma : రెస్టారెంట్ల‌లో ల‌భించే షాహి ప‌నీర్ కుర్మా.. ఇంట్లో చేసినా రుచిగా ఉంటుంది..!

Shahi Paneer Kurma : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో షాహీ ప‌నీర్ కుర్మా కూడా ఒక‌టి. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి తింటే మళ్లీ మ‌ళ్లీ ఇది కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఈ షాహీ ప‌నీర్ కుర్మాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌నీర్ ఉంటే చాలు ఈ కూర‌ను 20 నిమిషాల్లో చాలా సుల‌భంగా త‌యారు … Read more

Wheat Flour Chips : గోధుమ పిండితో ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్.. త‌యారీ ఇలా..!

Wheat Flour Chips : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో గోధుమ‌పిండి చిప్స్ కూడా ఒక‌టి. గోధుమ‌పిండితో చేసే ఈ చిప్స్ క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. టీ టైం స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే పిల్ల‌ల‌కు బాక్స్ లో స్నాక్స్ గా కూడా వీటిని పెట్ట‌వ‌చ్చు. తిన్నా … Read more

Billa Ganneru For Black Hair : బిళ్ల గ‌న్నేరు ఆకుల‌తో ఇలా చేస్తే.. మీ తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..!

Billa Ganneru For Black Hair : చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వం పెద్ద వారిలోనే క‌నిపించే తెల్ల‌జుట్టు నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిలో క‌నిపిస్తుంది. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న జీవ‌న విధానం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు తెల్ల‌బ‌డుతూ ఉంటుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం … Read more

Stuffed Banana Bajji : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే అర‌టికాయ బ‌జ్జీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Stuffed Banana Bajji : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బ‌జ్జీలు కూడా ఒక‌టి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బ‌జ్జీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన బ‌జ్జీ వెరైటీల‌లో అర‌టికాయ బ‌జ్జీలు కూడా ఒక‌టి. అర‌టికాయ బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి కూడా చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ బ‌జ్జీల‌లో స్ట‌ఫింగ్ చేసి మ‌నం … Read more