Pesara Pappu Vada : పెస‌ర‌ప‌ప్పుతో ఇలా వ‌డ‌ల‌ను చేసి వేడిగా తినండి.. ఎంతో బాగుంటాయి..!

Pesara Pappu Vada : పెస‌ర‌ప‌ప్పు అంటే చాలా మందికి ఇష్ట‌మే. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీంతో ప‌ప్పు, చారు వంటివి చేస్తారు. కొంద‌రు చిరుతిళ్ల‌ను కూడా చేసి తింటారు. అయితే పెస‌ర ప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను చేసుకోవ‌చ్చు. వీటిని చేయడం ఎంతో సుల‌భం. అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే పెస‌ర ప‌ప్పుతో వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెస‌ర ప‌ప్పు వ‌డ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Vellulli Karam : వ‌ర్షాకాలంలో ఇలా వెల్లుల్లితో కారం చేసి తినండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Vellulli Karam : సీజ‌న్ల‌ను బ‌ట్టి చాలా మంది వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. అయితే వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే చ‌ల్ల‌ని వాతావ‌రణం ఉంటుంది. పైగా కార కారంగా తినాల‌ని అనిపిస్తుంది. దీంతో రోడ్డు ప‌క్క‌న ల‌భించే జంక్ ఫుడ్‌ను అధికంగా తింటారు. అయితే ఆ అల‌వాట్లు మ‌న‌కు హాని చేస్తాయి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఆ శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. … Read more

Black Gram Laddu : దీన్ని రోజూ ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం, కీళ్ల నొప్పులు ఉండ‌వు..!

Black Gram Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మ‌నం ఎక్కువ‌గా ఇడ్లీ, దోశ, వ‌డ‌ వంటి అల్పాహారాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో పాటు మిన‌ప‌ప్పుతో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మిన‌ప‌ప్పుతో … Read more

Sorakaya Halwa : సొర‌కాయ‌తో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వా.. ఇలా చేయాలి..!

Sorakaya Halwa : సొర‌కాయ హ‌ల్వా.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎక్కువ‌గా ఫంక్ష‌న్స్ లో దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. ఈ సొర‌కాయ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ సొర‌కాయ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా, క్రీమీగా ఉండే ఈ సొర‌కాయ హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తిని విత్త‌నాల‌ను ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి..!

Date Seeds : మ‌నం ఖ‌ర్జూరాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఖ‌ర్జూరాలు చాలా తియ్య‌గా, రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విషయమేంటంటే ఖర్జూరాల‌లో ఉండే గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మ‌నం సాధార‌ణంగా ఖ‌ర్జూర పండ్ల‌ను తిని వాటి గింజ‌ల‌ను ప‌డేస్తూ ఉంటాము. కేవ‌లం ఖ‌ర్జూర పండ్లే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తాము. … Read more

Bendakaya Vankaya Karam Pulusu : బెండ‌కాయ‌లు, వంకాయ‌ల‌ను క‌లిపి ఇలా కారం పులుసు చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Bendakaya Vankaya Karam Pulusu : బెండ‌కాయ వంకాయ కారం పులుసు.. బెండ‌కాయ‌లు, వంకాయ‌లు క‌లిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా ఈ పులుసును త‌యారు చేసేవారు. బెండ‌కాయ‌లు, వంకాయ‌ల‌తో త‌ర‌చూ ఒకేరకం వంట‌కాలు కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ వంకాయ కారం పులుసును ఎలా … Read more

Chicken Kofta : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కోఫ్తా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Chicken Kofta : ఎప్పుడూ ఒకేరకం చికెన్ క‌ర్రీల‌ను తిని తిని బోర్ కొట్టిందా… వెరైటీగా చికెన్ క్ర‌రీని తినాల‌నుకుంటున్నారా.. అయితే మీరు ఈ చికెన్ కోఫ్తా క‌ర్రీని రుచి చూడాల్సిందే. త‌ర‌చూ ఒకేరకం కూర‌లు కాకుండా మ‌నం చికెన్ తో ఇలా కోఫ్తా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌.మొద‌టిసారి చేసేవారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Cloves Milk : రోజూ రాత్రి పాల‌లో దీన్ని క‌లిపి తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Cloves Milk : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ప్ర‌తిరోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. పాల‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దాదాపు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, విట‌మిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్ప‌ర‌స్, విట‌మిన్ డి ఇలా అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే సాధార‌ణ పాల‌ను … Read more

Palak Kofta Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Palak Kofta Curry : మ‌నం పాలకూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌కూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే పాల‌కూర‌తో ఎప్పుడూ ప‌ప్పు, కూర, పాల‌క్ రైస్ వంటి వాటినే కాకుండా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కోఫ్తా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ పాల‌క్ కోప్తా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా త‌క్కువ … Read more

Prawns Masala Curry : హోట‌ల్ స్టైల్‌లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

Prawns Masala Curry : తిన్న కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే నాన్ వెజ్ వంట‌కాల్లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. రొయ్య‌ల‌తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రొయ్య‌ల‌తో చేసే ఇత‌ర వంట‌కాల కంటే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చూస్తేనే తినాల‌నిపించేంత … Read more