Sanna Karappusa Laddu : స‌న్న కార‌ప్పూస‌తో ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Sanna Karappusa Laddu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ల‌డ్డూల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ల్లో స‌న్న‌కార‌పూస ల‌డ్డూలు కూడా ఒక‌టి. ఇవి మన‌కు స్వీట్ షాపుల్లో కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ కార‌పూస ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే కారపూస ల‌డ్డూల‌ను … Read more

Foods For High BP : రోజూ వీటిని తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగిపోతుంది..!

Foods For High BP : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్తపోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. చాప కింద నీరులా ఈ స‌మ‌స్య శ‌రీరం మొత్తాన్ని గుల్ల‌బారేలా చేస్తుంది. అధిక ర‌క్త‌పోటు వ‌ల్ల ప్రాణాల‌కు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె క‌వాటాలు మూసుకుపోతాయి. గుండె … Read more

Left Over Rice Chapati : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా ఇలా చపాతీల‌ను చేయ‌వ‌చ్చు..!

Left Over Rice Chapati : ఎంతో కాలంగా మ‌నంద‌రికి అన్నం ప్ర‌ధాన ఆహారంగా ఉంటూ వ‌స్తుంది. అన్నాన్ని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే ఒక్కోసారి మ‌న ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిపోతూ ఉంటుంది. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు మ‌నం ఆ అన్నంతో లెమ‌న్ రైస్, ఎగ్ రైస్ వంటి రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ చేసే రైస్ వెరైటీల‌తో పాటు మిగిలిన అన్నంతో మ‌నం … Read more

Korrala Payasam : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌.. ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం.. త‌యారీ ఇలా..!

Korrala Payasam : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కొర్రల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కొర్ర‌ల‌తో … Read more

Urination : మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Urination : మ‌న శ‌రీరం విడుద‌ల చేసే వ్య‌ర్థాల్లో మూత్రం కూడా ఒక‌టి. కిడ్నీల్లో ఇది త‌యార‌వుతుంది. త‌రువాత మూత్రాశ‌యం గుండా బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌కు అనుగుణంగా మూత్రం రంగు ఉంటుంది. అయితే మూత్ర విస‌ర్జ‌న చేసే స‌మ‌యంలో క‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు కొంద‌రు ప‌లు త‌ప్పుల‌ను చేస్తుంటారు. అవి చేయ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు, వ్యాధుల‌కు దారి తీస్తుంది. క‌నుక మూత్ర విస‌ర్జ‌న … Read more

Oats Paratha : బ‌రువు త‌గ్గించి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పోగొట్టే.. ఓట్స్ ప‌రాటా.. త‌యారీ ఇలా..!

Oats Paratha : మ‌న ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఓట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంటకాల్లో ఓట్స్ ప‌రాటాలు కూడా ఒక‌టి. … Read more

Ravva Biscuits : ఓవెన్ లేకుండా ర‌వ్వ‌తో ఇలా బిస్కెట్ల‌ను చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Ravva Biscuits : ర‌వ్వ‌తో మ‌నం ఉప్మానే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో బిస్కెట్లు ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా… అవును మ‌నం ర‌వ్వ‌తో రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఒవెన్ … Read more

White To Black Hair : కెమిక‌ల్స్ వాడాల్సిన ప‌నిలేదు.. వీటితో మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

White To Black Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వ‌కాలంలో కేవ‌లం పెద్ద వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటిత‌రుణంలో చిన్న వ‌య‌సు వారిలో కూడా క‌నిపిస్తుంది. కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో ల‌భించే హెయిర్ డైలను కొనుగోలు చేసి జుట్టుకు రంగు వేస్తూ ఉంటాము. ఈ హెయిర్ డై ల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారిన‌ప్ప‌టికి … Read more

Stuffed Okra Fry : బెండ‌కాయ‌ల్లో ఇలా మ‌సాలా కూరి ఫ్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Stuffed Okra Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ ఒకే రకం వంట‌లు కాకుండా బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్డ్ బెండ‌కాయ ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో … Read more

Gutti Capsicum Masala Curry : గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gutti Capsicum Masala Curry : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికాన్ని వివిధ ర‌కాల వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యాప్సికం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు క్యాప్సికంతో మ‌నం ఎంతో … Read more