High BP : ఈ 3 సింపుల్ స్టెప్స్‌ను పాటిస్తే చాలు.. హైబీపీకి గుడ్ బై చెప్ప‌వ‌చ్చు..!

High BP : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి. వ‌య‌సుతో నిమ్మిత్తం లేకుండా ఇది అంద‌రిని బాధిస్తుంది. మారిన మ‌న జీవన విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బీపీ బారిన ప‌డుతున్నారు. బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా మంది మందులు వాడే అవ‌స‌రం లేకుండా బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తూఉంటారు. అయితే మ‌న జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల … Read more

Siriyali : పాత కాల‌పు వంట ఇది.. ఒంటికి చ‌లువ చేస్తుంది.. పుష్క‌లంగా ప్రోటీన్లు..!

Siriyali : సిరియాలి.. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ సిరియాలిని పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందాల‌నుకునే వారు ఈ సిరియాలిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ సిరియాలిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Karam Panasa Thonalu : సాయంకాలం ఇలా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Karam Panasa Thonalu : ప‌న‌స తొన‌లు.. మ‌నం చేసే పిండి వంట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. తియ్య‌టి ప‌న‌స తొన‌లు, కారం ప‌న‌స తొన‌లు ఇలా రెండు ర‌కాలుగా వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. కారం ప‌న‌స తొన‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే ఈ ప‌న‌స తొన‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అంద‌రికి ఎంతో … Read more

Onion Juice For Hair : ఈ ర‌సాన్ని వాడితే చాలు.. చుక్క‌కు కొన్ని వంద‌ల వెంట్రుక‌లు పెరుగుతాయి..!

Onion Juice For Hair : జుట్టు రాల‌డం.. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలా మంది దీని వ‌ల్ల మ‌రింత ఒత్తిడికి గురి అవుతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని … Read more

Egg Curry Without Masala : మ‌సాలాలు లేకుండా కోడిగుడ్డు కూర‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Egg Curry Without Masala : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాలను కూడా అందించ‌వ‌చ్చు. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు పులుసు కూడా ఒక‌టి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ … Read more

Kalagura Chutney : ఈ చ‌ట్నీని ఒక్క‌సారి రుచి చూస్తే.. అస‌లు రుచిని మ‌రిచిపోరు.. ఇడ్లీల‌లోకి బాగుంటుంది..

Kalagura Chutney : మ‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మ‌నం అల్పాహారాల‌ను తిన‌గలుగుతాము. త‌ర‌చూ చేసే చ‌ట్నీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ కింద చెప్పిన విధంగా చేసే క‌ల‌గూర చ‌ట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాల‌తో తిన‌డానికి ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, కమ్మ‌గా ఉండే ఈ క‌ల‌గూర చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Skin Problems : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు.. ఎలాంటి చ‌ర్మ వ్యాధి అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

Skin Problems : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో దుర‌ద కూడా ఒక‌టి. పురుగులు, కీట‌కాలు కుట్టడం వ‌ల్ల‌, వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, అలాగే కొన్ని ర‌కాల ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ దుర‌ద స‌మ‌స్య త‌లెత్తుతుంది. దుర‌ద కార‌ణంగా మ‌నం ఎంతో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా న‌లుగురిలో ఉన్న‌ప్పుడు మ‌రింత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. దుర‌ద స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌రూపం దాల్చిక ముందే … Read more

Parigela Pakodi : ప‌రిగెల‌తో చేసే ఈ ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మొత్తం ఖాళీ చేస్తారు..!

Parigela Pakodi : చంద‌మామ ప‌రిగెలు.. మ‌నం ఆహారంగా తీసుకునే చేప‌ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. వీటినే నెత్త‌ళ్లు అని కూడా అంటారు. ఈ చేప‌లు చూడ‌డానికి చిన్న‌గా తెల్ల‌గా ఉంటాయి. వీటితో ఎక్కువ‌గా పులుసు త‌యారు చేస్తూ ఉంటారు. ప‌రిగె పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు. ఈ ప‌రిగెల‌తో మ‌నం పులుసునే కాకుండా ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌రిగెల‌తో చేసే ఈ ప‌కోడీ చాలా రుచిగా … Read more

Tripakam : శ‌రీరానికి బ‌లాన్ని.. ఆరోగ్యాన్ని ఇచ్చే స్వీట్ ఇది.. రుచిగా ఉంటుంది..!

Tripakam : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు శ‌న‌గ‌పిండితో మ‌నం కింద చెప్పిన విధంగా త్రిపాకాన్ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. శ‌న‌గపిండితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ … Read more

Peanuts : రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే జ‌రిగే అద్భుత‌మిదే..!

Peanuts : మ‌న‌కు అందుబాటులో ఉండే అతిబ‌ల‌మైన ఆహారాల్లో ప‌ల్లీలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం వంట‌ల్లో, చ‌ట్నీల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. చాలా మంది గుడ్లు, మాంసం మాత్ర‌మే బ‌ల‌మైన ఆహారాలుగా భావిస్తారు. కానీ ప‌ల్లీలు వాటి కంటే బ‌ల‌మైన ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. 100 గ్రా. ప‌ల్లీలల్లో 567 క్యాల‌రీల శ‌క్తి, … Read more