Potato Semolina Cutlets : ఆలుగ‌డ్డ‌ల‌తో ఈసారి ఇలా వెరైటీగా స్నాక్స్ చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Potato Semolina Cutlets : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పొటాటో ర‌వ్వ క‌ట్లెట్ లు కూడా ఒక‌టి. ఇవి పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మయాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని కేవ‌లం 15 నిమిషాల్లోనే త‌యారు … Read more

Karra Pendulum : ఇది ఏమిటో.. దీన్ని తీసుకుంటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Karra Pendulum : క‌ర్ర పెండ‌లం.. దీనిని ట‌పియోకా, క‌సావా అని కూడా అంటారు. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. క‌ర్ర పెండలాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా అడవుల్లో ల‌భిస్తుంది. ఈ దుంప‌ను సేక‌రించ‌డానికి భూమిలో చాలా లోతుగా త‌వ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ‌గా సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ మ‌సాల‌ల్లో ల‌భిస్తుంది. ఇది మ‌న‌కు మార్కెట్ లో కూడా ల‌భిస్తుంది. కిలో 100 నుండి 150 రూపాయల వ‌ర‌కు ఉంటుంది. … Read more

Mango Jam : బ‌య‌ట షాపుల్లో ల‌భించే మ్యాంగో జామ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

Mango Jam : పిల్ల‌లు ఇష్టంగా తినే ఆహార ప‌దార్థాల్లో జామ్ కూడా ఒక‌టి. దీనిని పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ జామ్ ల‌భిస్తూ ఉంటుంది. వాటిలో మ్యాంగో జామ్ కూడా ఒక‌టి. మామిడిపండ్ల‌తో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మ్యాంగో … Read more

Bhindi Kurkure : బెండ‌కాయ‌ల‌తో కుర్ కురేల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Bhindi Kurkure : బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే బెండ‌కాయ కూర‌ల‌తో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కుర్ కురేల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా … Read more

Gas Problem : పొట్ట‌, ఛాతి.. ఎక్క‌డ గ్యాస్ ప‌ట్టినా స‌రే.. ఇలా చేస్తే చాలు.. గ్యాస్ జ‌న్మ‌లో రాదు..!

Gas Problem : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. గ్యాస్ కార‌ణంగా పుల్ల‌టి త్రేన్పులు, క‌డుపులో నొప్పి, క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చ‌క్క‌టి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి … Read more

Chana Dal Vada : శ‌న‌గ‌ప‌ప్పుతో ఇలా క‌ర‌క‌ర‌లాడేలా వ‌డ‌ల‌ను చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Chana Dal Vada : శ‌న‌గ‌ప‌ప్పు.. మ‌నం వంటింట్లో ఉండే ప‌ప్పు దినుసుల్లో ఇది కూడా ఒక‌టి. శ‌న‌గ‌ప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ పప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ శ‌న‌గ‌ప‌ప్పుతో అనేక ర‌కాల వంట‌లు, పిండి వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ ప‌ప్పుతో మ‌నం రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పప్పుతో చేసే ఈ వ‌డ‌లు చాలా … Read more

Methi Tomato Curry : మెంతి ఆకు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా కూర‌లా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Methi Tomato Curry : మెంతి కూర‌.. చేదుగా ఉన్న‌ప్ప‌టికి మెంతికూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మెంతికూర‌తో చేసిన వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మెంతికూర‌తో … Read more

Ajwain Leaves For Lungs : గుప్పెడు ఆకులు చాలు.. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి..!

Ajwain Leaves For Lungs : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవయ‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. క‌నుక వీటిని మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఊపిరితిత్తుల‌ ఇన్ఫెక్ష‌న్స్, ఆస్థ‌మా, న్యుమోనియా, ద‌గ్గు, బ్రాంకైటిస్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అలాగే ఈ స‌మ‌స్య‌ల‌కు … Read more

Kodiguddu Pesarapappu Curry : కోడిగుడ్లు, పెస‌ర ప‌ప్పు క‌లిపి ఇలా కూర చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Kodiguddu Pesarapappu Curry : మ‌నం కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కోడిగుడ్డు పెస‌ర‌ప‌ప్పు కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చేయ‌డం చాలా తేలిక‌. ఇందులో ఎక్కువ‌గా మ‌సాలాల‌ను వేయాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. బ్యాచిల‌ర్స్, … Read more

Street Style Tea : ఇలా చేస్తే చాలు.. రోడ్ల ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే లాంటి రుచితో టీ చేసుకోవ‌చ్చు..!

Street Style Tea : టీ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ ని తాగుతూ ఉంటారు. టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీర‌బ‌డ‌లిక త‌గ్గుతుంది. ఒత్తిడి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. టీ ని త‌యారు చేసే విధానం మ‌నంద‌రికి తెలిసిందే. కానీ ఈ టీ ని మ‌రింత రుచిగా, మ‌రింత క‌మ్మ‌గా స్ట్రీల్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. టీ త‌యారీకి … Read more