Crispy Prawns Fry : ప‌చ్చి రొయ్య‌ల‌ను ఇలా ఫ్రై చేస్తే చాలు.. క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Crispy Prawns Fry : ఈ వీకెండ్ లో నాన్ వెజ్ వంట‌కం ఏది చేసుకోవాల‌ని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. కింద‌ చెప్పిన విధంగా రొయ్య‌ల‌తో క్రిస్పీగా ఫ్రైను చేసుకుని తిన్నారంటే మీరు ఎంత బాగుంది అన‌క మాన‌రు. రొయ్య‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా ప‌ప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవ‌చ్చు. ఈ క్రిస్పీ రొయ్య‌ల ఫ్రైను త‌యారు … Read more

Instant Coconut Burfi : కొబ్బ‌రితో ఇన్‌స్టంట్‌గా ఇలా 15 నిమిషాల్లోనే స్వీట్‌ను చేసుకోవ‌చ్చు.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Instant Coconut Burfi : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ప‌చ్చికొబ్బ‌రితో ప‌చ్చ‌డి చేయ‌డంతో పాటు దీనితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో కొకోన‌ట్ బ‌ర్పీ కూడా ఒక‌టి. ఈ తీపి వంట‌కం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా … Read more

Mint Leaves Lemon Tea : దీన్ని తాగితే చాలు.. ట‌న్నుల కొద్దీ ఇమ్యూనిటీ మీ సొంతం.. ఏ రోగాలు ఏమీ చేయ‌లేవు..!

Mint Leaves Lemon Tea : లెమ‌న్ టీ.. ఈ టీ ని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. రుచితో పాటు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ప్ర‌తిరోజూ ఒక క‌ప్పు లెమ‌న్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ టీ ని తాగ‌డం … Read more

Bread Crumbs : బ్రెడ్ క్రంబ్స్‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Bread Crumbs : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కొన్ని ర‌కాల చిరుతిళ్లు క‌ర‌క‌ర‌లాడుతూ ఉండ‌డానికి వాటి త‌యారీలో మ‌నం బ్రెడ్ క్రంబ్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటాము. బ్రెబ్ క్రంబ్స్ గురించి మ‌నంద‌రికి తెలిసిందే. ఈ బ్రెడ్ క్రంబ్స్ ను మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల్లో వాడుతూ ఉంటాము. చీస్ బాల్స్, పుడ్డింగ్, కేక్స్, క‌ట్లెట్స్, చికెన్ ఫ్రై, మీట్ బాల్స్, పాస్తా, పొటాటో క‌ట్లెట్స్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల త‌యారీలో వాడుతూ ఉంటాము. … Read more

Potato Carrot Fry : ఆలు, క్యారెట్ క‌లిపి ఇలా ఫ్రై చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Potato Carrot Fry : క్యారెట్.. ఇది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యారెట్ బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. … Read more

Menthikura Leaves : రోజూ మీరు తినే ప్లేట్‌లో ఈ ఆకులు కొన్ని పెట్టుకోండి చాలు.. కోట్లు ఇచ్చినా రాని ఆరోగ్యం వ‌స్తుంది..!

Menthikura Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో మెంతికూర కూడా ఒక‌టి. మెంతికూర కొద్దిగా చేదుగా ఉంటుంది. దీంతో చాలా మంది దీనిని తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతికూర‌ను వారానికి రెండు సార్లు వీలైతే ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. 100గ్రాముల మెంతికూర‌లో 86.5 గ్రాముల నీటిశాతం ఉంటుంది. అలాగే 34 కిలో క్యాల‌రీల … Read more

Pachi Chinthakaya Pachadi : ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Pachi Chinthakaya Pachadi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. చింత‌కాయ ప‌చ్చ‌డి, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని చూడ‌గానే నోట్లో నీళ్లు ఊర‌తాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. అన్నంతో, అల్పాహారాల‌తో తిన‌డానికి ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ ప‌చ్చిచింత‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Paneer Poratu : ప‌నీర్‌తో ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచిని జ‌న్మ‌లో మ‌రిచిపోరు..!

Paneer Poratu : ప‌నీర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెచండంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప‌నీర్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ పొరట్టు కూడా ఒక‌టి. దీనిని ప‌నీర్ బుర్జీ అని … Read more

Turmeric And Cinnamon : ప‌సుపు, దాల్చిన చెక్క పొడి క‌లిపి ఇలా త‌యారు చేసి తీసుకోండి.. కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గిపోతారు..!

Turmeric And Cinnamon : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి వాడే ప్ర‌తి … Read more

Fried Masala Idli : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా స్నాక్స్ చేసుకుని తినండి..!

Fried Masala Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఇడ్లీ కూడా ఒక‌టి. ఇడ్లీని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌తో మం అప్పుడ‌ప్పుడూ ఇడ్లీ ఉప్మాను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటితో మ‌నం ఫ్రైడ్ మ‌సాలా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఇలా చేసిన ఇడ్లీల‌ను ఇష్టంగా తింటారు. ఇడ్లీలు ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు కూడా ఇలా మ‌సాలా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more