Peanuts Curd : కేవలం రూ.20కే 1 కేజీ గడ్డ పెరుగును ఇలా తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Peanuts Curd : పాల నుండి పెరుగును తయారు చేసుకుని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు … Read more









