Bay Leaves Tea : బిర్యానీ ఆకులతో టీ.. ఇలా చేసి తాగండి.. వందల వ్యాధులను తరిమికొట్టండి..!
Bay Leaves Tea : కూరల్లో కరివేపాకును తీసేసినట్టు మనం బిర్యానీల్లో బిర్యానీ ఆకును కూడా తీసి పక్కకు పెడుతూ ఉంటాము. కానీ ఈ బిర్యానీ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల 100 రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి దాదాపు అందరి వంటగదిలో ఉంటాయి. మనం సాధారణంగా బిర్యానీ ఆకులను మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే … Read more









