Street Style Chicken Pakoda : ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ.. రోడ్ల‌పై బండ్ల లాంటి రుచి వ‌స్తుంది..!

Street Style Chicken Pakoda : చికెన్ తో వెరైటీ వంట‌కాల్లో చికెన్ ప‌కోడీ కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ చికెన్ ప‌కోడీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. నూనె పీల్చ‌కుండా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చికెన్ ప‌కోడిని స్ట్రీట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Aloo Methi Masala Curry : ఆలూ మేథీ మసాలా కర్రీ.. అన్నం, చపాతీ, పులావ్ లోకి సూపర్ గా ఉంటుంది..!

Aloo Methi Masala Curry : మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో పోష‌కాలతో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. మెంతి కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మెంతికూర‌తో కూడా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మెంతి కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అందులో భాగంగా మెంతి … Read more

Vitamin D Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఆ విట‌మిన్ లోపం కావ‌చ్చు..!

Vitamin D Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి. వాటిలో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి అందుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, డిప్రెష‌న్, టైప్ 2 డ‌యాబెటిస్, గుండె జ‌బ్బుల వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్ల‌య బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో … Read more

Andhra Chilli Chicken : ఆంధ్ర చిల్లి చికెన్‌ను ఇలా వండండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Andhra Chilli Chicken : మనం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆంధ్రా చిల్లీ చికెన్ కూడా ఒక‌టి. ఈ చిల్లీ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో దీనిని రుచి చూసే ఉంటారు. ఈ ఆంధ్రా చిల్లీ చికెన్ ను మ‌నం కూడా ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని … Read more

Karivepaku Nilva Pachadi : కరివేపాకు నిల్వ పచ్చడి ఇలా కొలతలతో చేయండి.. పర్ఫెక్ట్ గా వస్తుంది..

Karivepaku Nilva Pachadi : క‌రివేపాకు.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కూర‌ల్లో దీనిని విరివిరిగా వాడుతూ ఉంటాము. కూర‌ల్లో క‌రివేపాకు వేయ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు క‌రివేపాకుతో కారం పొడిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మ‌నం నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Digestion : తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా.. వీటిని తీసుకోండి..!

Digestion : ఉష్ణోగ్ర‌త‌లు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు పాటిస్తున్నారు. ఎక్కువ‌గా చ‌ల్ల‌గా ఉండే పానీయాల‌ను, ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే వేస‌వికాలంలో మ‌న‌లో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేస‌వికాలంలో చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌వి కాలంలో పొట్ట ఆరోగ్యాన్ని … Read more

Aviri Kudumulu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆవిరి కుడుములు.. త‌యారీ ఇలా..!

Aviri Kudumulu : పూర్వ‌కాలంలో అల్పాహారంగా చేసే వంట‌కాల్లో ఆవిరి కుడుములు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ఆవిరి కుడుములు చాలా మెత్త‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. శ‌రీరం పుష్టిగా, గ‌ట్టిగా అవుతుంది. వారానికి క‌నీసం రెండు సార్లు వీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుముల‌ను పూర్వ‌కాలంలో చేసిన మాదిరి ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి కుడుముల త‌యారీకి … Read more

Oats Vegetable Idli : ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Oats Vegetable Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను మ‌నం మ‌రింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఓట్స్ మ‌రియు వెజిటేబుల్స్ వేసి చేసే ఈ ఇడ్లీలు కూడా చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీల‌ను మ‌నం ఇన్ స్టాంట్ గా అర‌గంట‌లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ … Read more

Kidney Beans : ఆరోగ్యాన్ని అందించ‌డంలో వీటికి ఇవే సాటి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Kidney Beans : కిడ్నీ బీన్స్.. వీటినే రాజ్మా అని కూడా పిలుస్తారు. ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్క‌ల నుండి సేక‌రిస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్‌యంగా మ‌న దేశంలో నార్త్ ఇండియా వారు వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. రాజ్మాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి వీటిని కూర‌గా వండుకుని తింటూ ఉంటారు. అయితే రుచితో పాటు వీటిని తీసుకోవడం వ‌ల్ల మ‌న … Read more

Bendakaya Pulusu : బెండకాయ పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. చాలా రుచిగా ఉంటుంది..!

Bendakaya Pulusu : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ పులుసు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పులుసు కూర‌లు చేయ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. బెండ‌కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు. బెండ‌కాయ పులుసును మ‌నం మ‌రింత రుచిగా అలాగే చిక్క‌గా ఉండేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చిక్క‌గా , మ‌రింత రుచిగా బెండ‌కాయ పులుసును … Read more