Paneer Curry : ప‌నీర్ క‌ర్రీని ఇలా చేయండి.. రైస్, రోటీ, బిర్యానీలోకి రుచి అదిరిపోతుంది..!

Paneer Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ క‌ర్రీ కూడా ఒక‌టి. ప‌నీర్ తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌నీర్ క‌ర్రీని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్ కూడా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఎంతో … Read more

Mango Varieties : మామిడి పండ్లలో ఈ వెరైటీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. త‌ప్ప‌క ట్రై చేయాల్సిందే..!

Mango Varieties : మామిడి పండ్లు.. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్ల‌ను కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్ర‌పంచంలోనే భార‌త దేశం మామిడి పండ్ల‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తుంది. మామిడి పండ్ల‌ల్లో దాదాపు వెయ్యి ర‌కాలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మామిడి పండు ప్ర‌సిద్ది చెందింది. మామిడి పండ్లు కేవ‌లం రుచిగా ఉండ‌డ‌మే కాదు వీటిని … Read more

Carrot Pachadi : కూర‌లేమీ లేన‌ప్పుడు ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Carrot Pachadi : క్యారెట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌ప‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. క్యారెట్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ ను నేరుగా తిన‌డంతో పాటు వంట‌ల్లో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ క్యారెట్ తో మ‌నం రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని కూడా త‌యారు … Read more

Jowar Dosa : జొన్న‌ల‌తో ఎప్పుడైనా దోశ‌ల‌ను వేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఇలా చేయాలి..!

Jowar Dosa : దోశ‌లు.. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ,ఆలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టుగా వివిధ రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేసే దోశ‌ల‌ల్లో జొన్న దోశ‌లు కూడా … Read more

Aloe Vera And Olive Oil : దీన్ని జుట్టుకు రాసి చూడండి.. జుట్టు పెరుగుదల చూసి ఆశ్చర్యపోతారు..!

Aloe Vera And Olive Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అవి ఏవైనా సరే జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం, బలహీనంగా మారడం, చుండ్రు వంటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే జుట్టు సమస్యలకు అనేక చిట్కాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ అందరికీ సెట్‌ కావు. అలాంటప్పుడు ఏదో ఒక చిట్కా ట్రై చేయాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక కలబందతో … Read more

Meal Maker Roast : మీల్ మేక‌ర్‌ను ఇలా చేస్తే.. చికెన్‌, మ‌ట‌న్‌ను మించిన టేస్ట్ వ‌స్తుంది..!

Meal Maker Roast : మీల్ మేక‌ర్.. ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో ఇవి కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ రోస్ట్ కూడా ఒక‌టి. చికెన్, మ‌ట‌న్ ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ మీల్ మేక‌ర్ … Read more

Jonna Ambali : రోజుకు ఒక్క గ్లాస్ తాగినా చాలు.. వంద‌ల రోగాలు న‌యం అవుతాయి..!

Jonna Ambali : జొన్న అంబ‌లి.. జొన్న పిండితో చేసే ఈ అంబ‌లి చాలా బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహార‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఎవ‌రైనా ఈ అంబ‌లిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్నపిండితో అంబ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Ginger Oil For Hair : దీన్ని రాస్తే చాలు.. జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ginger Oil For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. కాలుష్యం, అల‌ర్జీలు, నీళ్లు, పోష‌కాహార లోపం, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉండ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది పోష‌ణ స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. కానీ స‌రైన పోష‌ణ ల‌భిస్తే జుట్టు ఎంతో బాగా పెరుగుతుంది. ఇందుకు … Read more

Atukula Pongali : అటుకుల‌తో పొంగ‌లిని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..!

Atukula Pongali : అటుకులు.. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అటుకుల‌తో అల్పాహారాల‌నే కాకుండా మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో అటుకుల పొంగ‌లి కూడా ఒక‌టి. ఈ పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌సాదంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తిన‌వ‌చ్చు. అటుకుల‌తో కేవ‌లం 10 నిమిషాల్లోనే మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన పొంగ‌లిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిక‌ర‌మైన మ‌రియు … Read more

Ravva Bonda : 15 నిమిషాల్లో సాయంత్రం స్నాక్స్‌.. వీటిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Ravva Bonda : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది దీనితో ఉప్మా, ర‌వ్వ ల‌డ్డూలు త‌ప్ప ఏ ఇత‌ర ప‌దార్థాల‌ను త‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ రవ్వ‌తో మ‌నం అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ర‌వ్వ బోండాలు కూడా ఒక‌టి. ఈ బోండాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా … Read more