Chicken Fry Piece Biryani : ఈ చికెన్ బిర్యానీ రుచి మాములుగా ఉండదు.. ఒక్కసారి చేసి తింటే చాలు..!
Chicken Fry Piece Biryani : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒకటి. మనకు రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ ఎక్కువగా లభిస్తుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ … Read more









