Mango Ice Cream : పాలు, మామిడి పండ్లు వేసి ఎంతో రుచికరమైన చల్లని ఐస్ క్రీమ్‌ను ఇలా తయారు చేయవచ్చు..!
Mango Ice Cream : వేసవికాలం రానే వచ్చింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వేసవితాపం బయటపడడానికి చాలా మంది ఐస్ క్రీమ్స్ ను తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటాయి. వీటిలో అనేక రుచులు ఉంటాయి. వాటిలో మ్యాంగో ప్లేవర్ ఐస్ క్రీమ్ కూడా ఒకటి. మామిడికాయ రుచితో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. … Read more









