Foods : ఉదయం ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితిలోనూ వీటిని తీసుకోరాదు.. ఎందుకో తెలుసా..?
Foods : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం ఆఫీస్ లకు, స్కూల్స్ కు వెళ్లాలనే తొందరతో ఏదో ఒకటి తినేస్తున్నారు. మనకు నచ్చిందని, అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. వాటిపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది … Read more









