Kalakand Payasam : పాత పద్ధతిలో చేసే పాలకోవా పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Kalakand Payasam : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ స్వీట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కలాకంద్‌తో చేసే ఈ పాయసం కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే … Read more









