Coconut Payasam : ఎంతో క‌మ్మ‌నైన కొబ్బ‌రి పాయ‌సం.. ఎంత తిన్నా స‌రే ఇంకా కావాలంటారు..

Coconut Payasam : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కొబ్బ‌రితో కొబ్బ‌రి ప‌చ్చ‌డి, కొబ్బ‌రి అన్నం వంటివి చేయ‌డంతో పాటు తీపి వంట‌కాల త‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పాయ‌సాన్ని ఒక్క‌సారి తింటే … Read more

Lemon Seeds : ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌రు..!

Lemon Seeds : మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా దాదాపు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే వాటిల్లో నిమ్మ‌కాయ‌లు కూడా ఒక‌టి. నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. నిమ్మ‌ర‌సం మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది. క‌నుక‌నే వేస‌విలో చాలా మంది నిమ్మ‌ర‌సాన్ని తాగుతుంటారు. నిమ్మ‌ర‌సాన్ని తాగడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం నిమ్మ‌కాయ‌లే కాదు.. మ‌న‌కు నిమ్మ విత్త‌నాలు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

Aloo Butter Masala : ఆలు బ‌ట‌ర్ మ‌సాలా ఇలా చేయండి.. రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది..!

Aloo Butter Masala : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌కమైనా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ బ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ల‌భిస్తుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ట‌ర్ … Read more

Meal Maker Fried Rice : మీల్ మేక‌ర్‌ల‌తో ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూశారంటే విడిచి పెట్ట‌రు..!

Meal Maker Fried Rice : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో మీల్ మేక‌ర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను బ‌య‌ట ల‌భించే రుచి వ‌చ్చేలా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిలర్స్, వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు … Read more

Healthy Food : రోజూ ఉద‌యాన్నే ఒక గిన్నె తినండి చాలు.. ఎంతో యాక్టివ్‌గా ఉంటారు..!

Healthy Food : మ‌న‌లో చాలా మంది అల‌స‌ట‌, నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక ఇబ్బందిప‌డుతూ ఉంటారు. ఉరుకుల ప‌రుగుల జీవితంలో స‌రిగ్గా తిన‌డానికి స‌మ‌యం లేక ఏది ప‌డితే అది తిని ఉద్యోగాల‌కు వెళ్తూ ఉంటారు. దీంతో శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు అంద‌క నీరసంతో పాటు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి రుచిక‌ర‌మైన వంట‌కాన్ని … Read more

Tomato Capsicum Chutney : ట‌మాటా, క్యాప్సికం చ‌ట్నీని ఇలా చేసి తింటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Tomato Capsicum Chutney : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. క్యాప్సికంను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యాప్సికంను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Triphala Churna : రోజూ అర టీస్పూన్ చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.. బ‌రువు త‌గ్గుతారు..!

Triphala Churna : త్రిఫ‌ల చూర్ణం.. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద ఔష‌ధాల్లో ఇది ఒక‌టి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో ఇది మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేద వైద్యులు ఈ చూర్ణాన్ని స‌ర్వ‌రోగ నివారిణిగా అభివర్ణిస్తూ ఉంటారు. అజీర్తి, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో త్రిఫ‌ల చూర్ణం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే వేడి వ‌ల్ల కొంద‌రిలో విప‌రీతంగా జుట్టు రాలిపోతూ … Read more

Chamadumpala Pulusu : చామ దుంప‌ల పులుసు రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి.. రైస్‌లోకి ఎంతో బాగుంటుంది..!

Chamadumpala Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప‌జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో చామ‌దుంప‌లు కూడా ఒక‌టి. చామ‌దుంప‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. చామ‌దుంప‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా పులుసును త‌యారు చేస్తూ ఉంటాం. చామ‌దుంప‌ల‌తో చేసిన పులుసును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పులుసును రుచిగా, అంద‌రూ ఇష్ట‌ప‌డేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Nimmakaya Karam : నిమ్మ‌కాయ కారం ఇలా చేసుకుని అన్నంలో క‌లిపి తినండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Nimmakaya Karam : నిమ్మకాయ‌లు మ‌న ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, ర‌క్త‌హీన‌త రాకుండా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నిమ్మ‌కాయ‌ల‌ను మ‌నం విరివిరిగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో ఉప‌యోగించడంతో పాటు నిమ్మ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కారాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. నిమ్మకాయ‌ల‌తో చేసే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Jilledu Aku For Knee Pain : ఎలాంటి మొండి మోకాళ్ల నొప్పులు అయినా స‌రే.. ఈ ఒక్క ఆకుతో న‌యం చేసుకోవ‌చ్చు..!

Jilledu Aku For Knee Pain : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగి మొక్క‌ల్లో జిల్లేడు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. చాలా మంది దీనిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు మొక్క శాస్త్రీయ‌నామం క‌ల‌ట్రోపిస్ జిగాన్ షియా. అలాగే దీనిని అర‌క్కా అని … Read more