Dosakaya Kobbari Pachadi : దోస‌కాయ‌లు, కొబ్బ‌రి క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేస్తే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dosakaya Kobbari Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దోస‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోస‌కాయ‌తో మ‌నం ప‌ప్పు, కూర‌, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దోస‌కాయ ప‌చ్చ‌డినలో కొబ్బ‌రి వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి … Read more

Marri Udalu For Hair Growth : మ‌ర్రి చెట్టు ఊడ‌ల‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు కూడా అలాగే మ‌ర్రి ఊడ‌ల్లాగా పెరుగుతుంది..!

Marri Udalu For Hair Growth : మ‌న ఇంట్లోనే ఒక నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య నుండి పూర్తిగా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఈ నూనె వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు అంద విహీనంగా మార‌డం, జుట్టు బ‌లంగా లేక‌పోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు … Read more

Carrot Kheer : చ‌ల్ల చ‌ల్ల‌గా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఖీర్‌ను ఇలా చేసి తాగండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Carrot Kheer : మ‌నం క్యారెట్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ ను మ‌నం వివిధ ర‌కాల వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో క్యారెట్ ప‌చ్చ‌డి, క్యారెట్ రైస్, క్యారెట్ హ‌ల్వా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం … Read more

Buttermilk Vada : 10 నిమిషాల్లో ఎంతో రుచిక‌ర‌మైన మ‌జ్జిగ వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Buttermilk Vada : మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం.గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం ర‌క‌ర‌కాల గారెల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన గారెలల్లో చ‌ల్ల గారెలు కూడా ఒక‌టి. పెరుగు వేసి చేసే ఈ గారెలు చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చ‌ల్ల గారెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Eye Sight : కంటి చూపును పెంచుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు.. దెబ్బ‌కు క‌ళ్ల‌జోడు అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Sight : ప్ర‌స్తుత కాలంలో సెల్ ఫోన్ ల వాడ‌కం ఎక్కువైయ్యింది. రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా వీటిని ఉప‌యోగిస్తున్నారు. దీంతో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అలాగే పోష‌కాహార లోపం కార‌ణంగా చాలా మందిలో కంటి చూపు మంద‌గించ‌డంతో పాటు ఇత‌ర కంటి సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. కంటి చూపు మంద‌గించ‌డంతో చాలా మంది అద్దాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. క‌ళ్లద్దాల‌ను ఉప‌యోగించే ప‌ని లేకుండా మ‌న ఇంట్లోనే ఒక … Read more

Aloo Gongura Curry : ఆలు, గోంగూర క‌ర్రీ ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Gongura Curry : మ‌నం గోంగూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర మ‌న శ‌రీరానికి చేసే అంతా ఇంతా కాదు. గోంగూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా గోంగూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనితో మ‌నం ప‌చ్చ‌డిని, ప‌ప్పును ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూర బంగాళాదుంప‌ల‌ను … Read more

Kidneys : కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయ‌ని చెప్పేందుకు సంకేతం ఇదే.. ఎలా తెలుస్తుంది అంటే..?

Kidneys : మ‌న‌లో ఉండే రెండు మూత్ర‌పిండాలు మ‌న‌లో ఉండే 5 లీట‌ర్ల ర‌క్తాన్ని రోజుకు రెండు సార్లు వ‌డ‌పోస్తూ ఉంటాయి. ర‌క్తంలో ఉండే వ్య‌ర్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను, మ‌లినాలను, టాక్సిన్ల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ప‌ని చేసేట‌ప్పుడు వాటి విలువ మ‌న‌కు తెలియ‌దు. వాటి ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోము. మూత్ర‌పిండాలు వైఫ‌ల్యం చెంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే కానీ మ‌న‌కు వాటి విలువ అర్థం కాదు. 150 సంవత్స‌రాల … Read more

Chitti Punugulu : చిట్టి పునుగుల‌ను ఇలా చేసి.. ట‌మాటా చ‌ట్నీతో తింటే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Chitti Punugulu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో చిట్టి పునుగులు ఒక‌టి. చిట్టి పునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ చిట్టి పునుగుల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చిట్టి పునుగుల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

White To Black Hair : నాచుర‌ల్‌గా మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోండి.. ఇలా చేయండి..!

White To Black Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో తెల్ల జుట్టు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల కార‌ణంగా జుట్టు తెల‌బ‌డుతుంది. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల‌బ‌డ‌డం వ‌ల్ల చాలా మంది ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు గురి అవుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మార్కెట్ లో … Read more

Wheat Rava Kichdi : ఉద‌యాన్నే దీన్ని 1 గిన్నె తీసుకోండి చాలు.. రోజంతా ఎలాంటి నీర‌సం, అల‌స‌ట ఉండ‌వు..

Wheat Rava Kichdi : ఉద‌యం పూట అల్పాహారంగా దీనిని ఒక క‌ప్పు తీసుకుంటే చాలా నీర‌సం, నిస్స‌త్తువ వంటివి మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. బ‌రువు తగ్గాల‌నుకునే వారు ఒక క‌ప్పు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా ఇది ఒక చ‌క్క‌టి ఆహార‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా దీనిని చ‌క్క‌గా … Read more