Left Over Rice Vada : మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు ఎంతో రుచిగా కరకరలాడేలా వడలను ఇలా చేయవచ్చు..!
Left Over Rice Vada : మనం అల్పాహారంగా అప్పుడప్పుడూ వడలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాధారణంగా మనం మినపప్పుతో వడలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పనిలేకుండా కూడా మనం వడలను తయారు చేసుకోవచ్చు. పప్పు రుబ్బే పని లేకుండా మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు మనం ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను తయారు చేసుకోవచ్చు. … Read more









