Vankaya Tomato Pachadi : వంకాయలు, టమాటాలతో పచ్చడి ఇలా చేయండి.. రుచి సూపర్ గా ఉంటుంది..
Vankaya Tomato Pachadi : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో కూరలే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని … Read more









