Tooth Decay : వీటిని తింటే దంతాలు మొత్తం శుభ్రమవుతాయి..దంతాలు పుచ్చి పోవు..
Tooth Decay : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. పూర్వకాలంలో వందేళ్లు వచ్చినా కూడా దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. కానీ నేటి తరుణంలో పిల్లల్లో కూడా మనం దంతాలు పుచ్చిపోవడాన్ని మనం గమనించవచ్చు. నోటిలో ఉండే క్రిములను చంపి దంతాలు పుచ్చిపోకుండా ఉండాలని మనం మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ … Read more









