Aloo Kothimeera Rice : ఆలు కొత్తిమీర రైస్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Aloo Kothimeera Rice : మ‌నం వంటల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మనం కొత్తిమీర‌తో ఎంతో రుచిగా ఉండే రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందులో బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి మ‌రింత రుచిగా ఆలూ కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు కూడా ఈ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more

Kandi Kattu : కంది క‌ట్టు త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Kandi Kattu : కందిప‌ప్పుతో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పు చారు, ర‌సం వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇవే కాకుండా కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కంది క‌ట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కంది క‌ట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని … Read more

Cloves : ల‌వంగాల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగించ‌డం మొద‌లుపెడతారు..

Cloves : మ‌నం వంట‌ల్లో అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను వాడుతూ ఉంటాం. మ‌నం విరివిరిగా ఉప‌యోగించే మ‌పాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ల‌వంగాలు తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఇవి చ‌క్క‌టి వాస‌న‌తో ఘాటు రుచిని క‌లిగి ఉంటాయి. ల‌వంగాలు వేసి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంలో కూడా ఈ ల‌వంగాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాప‌ప‌డ‌తాయి. ల‌వంగం చెట్టు మొగ్గ‌ల‌ను కోసి ఎండ‌బెట్ట‌గా … Read more

Shanagapappu Kobbarikura : శ‌న‌గ‌ప‌ప్పు, కొబ్బ‌రిని క‌లిపి ఇలా కూర చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Shanagapappu Kobbarikura : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌ప‌ప్పు కూడా ఒక‌టి. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్తాయి. శ‌న‌గ‌పప్పుతో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చి … Read more

Pachi Mirchi Vepudu : ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ వేపుడును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Pachi Mirchi Vepudu : మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ మ‌నం ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌చ్చ‌ళ్లు, కూర‌ల్లో మాత్ర‌మే కాకుండా ఈ ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా … Read more

Fenugreek Seeds : మెంతుల‌ను తేలిగ్గా తీసుకోకండి.. వీటితో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Fenugreek Seeds : మ‌న వంటింట్లో ఉండాల్సిన దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మ‌నం మెంతుల‌ను నిల్వ ప‌చ్చ‌ళ్ల త‌యారీలో, పులుసు కూర‌ల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మెంతుల‌తో పాటు మెంతికూర‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ మెంతికూర‌తో ప‌ప్పు, ప‌రోటా వంటి వంట‌కాలు చేయ‌డంతో పాటు చ‌క్క‌టి వాస‌న కొర‌కు వంటల్లో వేస్తూ ఉంటాం. చేదుగా ఉండే ఈ మెంతుల్లో కూడా ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని వీటిని వాడ‌డం వల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం … Read more

Tomato Pesarapappu Kura : ట‌మాటా పెస‌ర‌ప‌ప్పు కూర‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Tomato Pesarapappu Kura : మ‌నం పెస‌ర‌పప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెస‌ర‌ప‌ప్పు శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్లు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిప్తాయి. పెస‌ర‌పప్పుతో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ట‌మాట పెస‌ర‌ప‌ప్పు కూర కూడా ఒక‌టి. ఈ ప‌ప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డానికి … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Warm Water : మ‌న‌లో చాలా మంది ఉద‌యం లేవ‌గానే నీటిని ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే కొంద‌రు ఉద‌యం లేవ‌గానే గోరు వెచ్చ‌ని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ఉద‌యం లేచిన వెంట‌నే గోరు నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉద‌యం ప‌ర‌గ‌డుపున నీళ్లు తాగ‌డంతో పాటు నిషి ఉష్ణోద‌క పానీయం అన‌గా రాత్రి ప‌డుకునే ముందు కూడా వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల … Read more

Aloo Matar Masala : ప‌చ్చి బ‌ఠానీలు, ఆలు క‌లిపి ఇలా కూర వండితే.. రుచిని అస‌లు మ‌రిచిపోరు..

Aloo Matar Masala : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా చేసిన ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను చేయ‌డం కూడా చాలా తేలిక‌. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ ఎవ‌రైనా ఈ కూర‌ను తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే … Read more

Salt : రోజూ మనం స‌రాస‌రిగా ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? షాక‌వుతారు..!

Salt : రోజూ మ‌నం చేసే అనేక ర‌కాల వంట‌ల్లో ఉప్పు, కారం వేస్తుంటాం. అయితే కారం వేయ‌కుండా కొన్ని వంట‌ల‌ను చేస్తాం.. కానీ ఉప్పు వేయకుండా మాత్రం ఏ వంట‌కాన్ని పూర్తి చేయం. ఎందుకంటే ఉప్పు వేయ‌క‌పోతే అస‌లు రుచి రాదు. కూర‌లు రుచిగా ఉండాలంటే ఉప్పు ఆ మాత్రం ప‌డాలి. అయితే కూర‌ల్లో వేసే ఉప్పు స‌రిపోద‌ని చెప్పి కొంద‌రు ఎక్కువ ఉప్పు క‌లుపుకుని తింటుంటారు. అలాగే కొంద‌రు పెరుగు, మ‌జ్జిగ వంటి వాటిలోనూ … Read more