Dum Aloo Curry : ధాబాల‌లో ల‌భించే ద‌మ్ ఆలు క‌ర్రీ.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది..

Dum Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌లతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ధ‌మ్ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ దేనితోనైనా తిన‌డానికి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ధ‌మ్ ఆలూ … Read more

Millet Flour For Diabetes : రోజుకు 2 సార్లు వీటిని తీసుకోండి.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..

Millet Flour For Diabetes : ప్ర‌స్తుత కాలంలో డయాబెటిస్ అన్న‌ది ప్ర‌పంచ స‌మ‌స్య‌గా మారింది. ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు పైబ‌డిన వారికి మాత్ర‌మే షుగ‌ర్ వ‌చ్చేది. కానీ ఇప్పుడు అనేక మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. అందుకు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధాన‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా జ‌రుగుతుండడం వ‌ల్ల వారి వంశంలో ముందు త‌రాల వారికి టైప్ 1 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా … Read more

Methi Matar Pulao : మెంతికూర‌, ప‌చ్చి బ‌ఠానీల‌తో చేసే ఈ పులావ్‌.. ఎంతో రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Methi Matar Pulao : మ‌నం మెంతి కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మెంతికూర‌ను త‌ర‌చూ ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కూర‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి బ‌ఠాణీ, మెంతికూర‌తో చేసే ఈ పులావ్ చేదు లేకుండా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత … Read more

Bread Dosa : బ్రెడ్‌తో ఎంతో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Bread Dosa : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ముందు రోజే పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడూ మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా బ్రెడ్ తో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు … Read more

Deep Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఇలా చేయాలి..!

Deep Sleep : ఆహారం, నీరు మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌న ఆరోగ్యం మ‌నం తీసుకునే విశ్రాంతి మీద కూడ ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పిల్ల‌లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణ మార్పులు, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌నం తీసుకునే ఆహారం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, ఎక్కువ‌గా టీవీ, … Read more

Mushroom Masala : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా..

Mushroom Masala : మ‌నం పుట్ట‌గొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పుట్ట‌గొడుగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే విలువైన పోష‌కాలన్నీ ఈ పుట్ట గొడుగుల్లో అధికంగా ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పుట్ట‌గొడుగుల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. పుట్ట‌గొడుగుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ష్రూమ్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ … Read more

Sesame Oil For Hair : జుట్టుకు ఇదొక్క‌టి రాస్తే చాలు.. న‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది..!

Sesame Oil For Hair : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె దినుసుల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వివిధ ర‌కాల వంట‌కాల్లో నువ్వులను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి. బీపీ, షుగ‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు అదుపులో ఉంటాయి. ఇలాంటి అనేర … Read more

Veg Biryani : వెజ్ బిర్యానీ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Veg Biryani : మ‌నం చికెన్, మ‌ట‌న్ వంటి వాటితోనే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా బిర్యానీ త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని సుల‌భంగా, రుచిగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా తేలిక‌గా చేసేలా ఈ వెజ్ బిర్యానీ ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి క‌కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Warm Water For Mucus : వేడి నీళ్లతో ఇలా చేస్తే.. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం ఇలా బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Warm Water For Mucus : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక్క స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు, తాగే నీరు మారిన‌ప్పుడు, ప్రాంతం మారిన‌ప్పుడు ఇలా ఎప్పుడోకప్పుడు జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. చాలా మంది ఇటువంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌గానే ద‌గ్గు సిర‌ప్ ల‌ను, యాంటీ బ‌యాటిక్ మందుల‌ను వాడుతూ ఉంటారు. ద‌గ్గు మందు అవ‌స‌రం లేకుండా ఇంటి చిట్కాల‌ను … Read more

Raw Coconut Burfi : ప‌చ్చి కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన బ‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు.. త‌యారీ చాలా సుల‌భం..

Raw Coconut Burfi : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఇది మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బ‌రితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ప‌చ్చి కొబ్బ‌రి బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రిని … Read more