Bread Paneer Garelu : బ్రెడ్, పనీర్ కలిపి కూడా గారెలు చేసుకోవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?
Bread Paneer Garelu : గారెలు అంటే అందరికీ ఇష్టమే. వీటిని వివిధ రకాల పదార్థాలతో చేస్తుంటారు. మినప పప్పు, పెసలు, బొబ్బర్లు.. ఇలా పలు రకాల పప్పులతో వీటిని చేస్తారు. అయితే బ్రెడ్, పనీర్‌లను ఉపయోగించి కూడా గారెలను చేయవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే బ్రెడ్ పనీర్ గారెలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ పనీర్ గారెల తయారీకి కావల్సిన … Read more









