Tawa Pulao : తవా పులావ్ తయారీ ఇలా.. ఒక్కసారి రుచి చూస్తే.. మళ్లీ ఇలాగే చేస్తారు..
Tawa Pulao : తవా పులావ్.. అన్నంతో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో ఇది ఒకటి. తవా పులావ్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. వంట ఏం చేయాలో తోచనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా తవా పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే తవా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు … Read more









