Pachi Batani Pulao : ప‌చ్చి బఠానీల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Pachi Batani Pulao : మ‌నం ప‌చ్చి బ‌ఠాణీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వివిధ ర‌కాల వంట‌కాల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చి బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు తగ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెండ‌చంలో, వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా చేయ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటి చూపును పెంచ‌డంలో ఈ విధంగా ప‌చ్చి బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ వంట‌కాల్లో వాడ‌డంతో … Read more

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

Watermelon : బ‌రువు త‌గ్గ‌డానికి, రోజంతా ఉత్సాహంగా ఉండ‌డానికి, అలాగే త‌గినంత బ‌రువు ఉండ‌డానికి, శారీర‌ ఆకృతి కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరంలో అధ‌నంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కండ‌రాలు, ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే వ్యాయామం చ‌క్క‌టి మార్గ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్ర‌తిరోజూ వ్యాయామం … Read more

Smooth Rava Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను మృదువుగా వ‌చ్చేలా ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..

Smooth Rava Laddu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చిరుతిళ్ల‌తో పాటు పిండి వంట‌కాల‌ను, తీపి వంటకాల‌ను కూడా శ‌న‌గ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శ‌న‌గ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more

Pakundalu : ఎంతో రుచిక‌ర‌మైన పాకుండ‌లు.. త‌యారీ ఇలా..!

Pakundalu : మ‌నం పండుగ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పండుగ‌ల‌కు ఎక్కువ‌గా చేసే తీపి వంట‌కాల్లో పాకుండ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ పాకుండ‌లు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత క‌మ్మ‌గా ఉంటాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌టి రుచితో సుల‌వుగా ఈ పాకుండ‌లను … Read more

Fatigue : నీర‌సంగా ఉండి చేతులు, కాళ్లు లాగుతున్నాయా.. అయితే వీటిని తీసుకోండి..

Fatigue : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ప‌ని చేయ‌డానికి శ‌క్తి స‌రిపోక‌, నీర‌సం, నిస్స‌త్తువ‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే డ‌బ్బులు లేక అంద‌రి వ‌లే అన్ని ర‌కాల బ‌ల‌మైన ఆహారాల‌ను కొనుగోలు చేసి తిన‌లేక ఇబ్బంది ప‌డే వారు కూడా ఉన్నారు. ఇలా బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అలాగే అంద‌రూ కొనుగోలు చేసి తీసుకోగ‌లిగే పంచ‌ర‌త్నాల వంటి విత్త‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మాంసం … Read more

Aratikaya Avakura : అర‌టికాయ ఆవ‌కూరను ఇలా చేయాలి.. ఎంతో ఇష్టంగా తింటారు..

Aratikaya Avakura : ప‌చ్చి అర‌టికాయ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో వండిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన వంట‌కాల్లో అర‌టికాయ ఆవ‌కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు కూడా … Read more

Tiffin Center Allam Pachadi : టిఫిన్ సెంట‌ర్ల‌లో ఇచ్చే అల్లం ప‌చ్చడి.. ఇంట్లోనూ అదే రుచితో ఇలా చేసుకోవ‌చ్చు..

Tiffin Center Allam Pachadi : అల్లం.. దీనిని వంట‌ల్లో వాడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అల్లాన్ని పేస్ట్ గా, ముక్క‌లుగా చేసి వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో అల్లాన్ని వేయ‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు అల్లంతో మ‌నం ఎంత రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా … Read more

Padala Pagullu : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు.. వేగంగా ఫ‌లితం..

Padala Pagullu : మ‌న‌లో చాలా మందికి పాదాల అడుగునా చ‌ర్మం గ‌రుకుగా, మృత క‌ణాలు ఎక్కువ‌గా పేరుకుపోయి ఉంటాయి. ఇలా పాదం అడుగున చ‌ర్మం మీద మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల కొంత కాలానికి ఆ భాగంలో ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి. ప‌గుళ్ల ఏర్ప‌డడంతో పాటు ఆ భాగంలో రంగు మార‌డం, చ‌ర్మం మ‌రింత గ‌రుకుగా మార‌డం జ‌రుగుతుంది. అలా గ‌రుకుగా ఉన్న చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డానికి, పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించ‌డానికి, పాదాల అడుగున ఉండే ఆన‌కాయ‌ల … Read more

Pachi Chinthakaya Pachadi : ఎంతో రుచిక‌ర‌మైన ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Pachi Chinthakaya Pachadi : చ‌లికాలంలో మ‌న‌కు ప‌చ్చి చింత‌కాయ‌లు ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి చింత‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, ద‌గ్గు మ‌రియు జ‌లుబును తగ్గించ‌డంలో ఈ చింత‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను ఉప‌యోగించి చేసే వంట‌కాలు చాలారుచిగా ఉంటాయి. వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ ప‌చ్చ‌డిని కూడా … Read more

Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు కేవ‌లం 2 రోజుల్లోనే త‌గ్గాలంటే.. ఇలా చేయాలి..!

Cold And Cough : మ‌నం సంవ‌త్స‌రానికి ఒక‌టి లేదా రెండు సార్లు జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. పిల్ల‌లు మాత్రం త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. జలుబు, ద‌గ్గు వంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌గానే చాలా మంది ద‌గ్గు సిర‌ప్ ల‌ను, యాంటా బ‌యాటిక్ మందుల‌ను వాడుతూ ఉంటారు. ఈ మందుల‌ను వాడినా వాడ‌క‌పోయినా ద‌గ్గు, జలుబు వంటి స‌మ‌స్య‌లు వారం నుండి ప‌దిరోజుల్లో త‌గ్గుతాయి. అయితే … Read more