Dondakaya Ullikaram : దొండ‌కాయ ఉల్లికారం ఇలా చేసి తినండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Dondakaya Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా కింద చెప్పిన విధంగా చేసిన దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. … Read more

Red Sandalwood : ఎర్ర చంద‌నం ఎటువంటి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందో తెలుసా..?

Red Sandalwood : మ‌న ఆరోగ్యంతో పాటు మ‌న అందానికి మేలు చేసే మొక్క‌లు కూడా చాలానే కూడా ఉంటాయి. అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో ఎర్ర చంద‌నం మొక్క కూడా ఒక‌టి. దీనిని ర‌క్త చంద‌నం అని కూడా అంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం పెట్రో కార్ప‌స్ సాంట‌లీనియ‌స్ అని కూడా అంటారు. అలాగే దీనిని ఇంగ్లీష్ లో రెడ్ సాండ‌ల్ వుడ్ అని అంటారు. ఎర్ర చంద‌నం మొక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో … Read more

Meal Maker Pulao : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

Meal Maker Pulao : సోయా గింజ‌ల‌తో చేసే మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చికెన్ పులావ్ అంత రుచిగా ఉంటుంది. ఈ … Read more

Tomato Dal : ట‌మాటా ప‌ప్పును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

Tomato Dal : ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ ట‌మాటాలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని మ‌నం వెజ్, నాన్ వెజ్ వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు కూడా ఒక‌టి. ట‌మాట ప‌ప్పును త‌ర‌చూ అంద‌రూ చేస్తూనే ఉంటారు. ట‌మాట ప‌ప్పు … Read more

Gadida Gadapa : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కండి..

Gadida Gadapa : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ఔష‌ధ మొక్క‌ల్లో గాడిద‌గ‌డ‌పాకు మొక్క కూడా ఒక‌టి. ఈమొక్క‌ను మ‌న‌లో చాలామంది చూసే ఉంటారు. కానీ దీనిలో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క ఒక పిచ్చి మొక్క‌గా భావించి ఉంటారు. పొలాల్లో, న‌ల్ల రేగ‌డి భూముల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ గాడిద గ‌డ‌పాకు మొక్క‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. … Read more

Kobbari Karam : ఎండు కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన కారం పొడి.. త‌యారీ ఇలా..!

Kobbari Karam : ఎండు మిర్చి, ప‌ల్లీలు, చింత‌పండు వేసి చేసే న‌ల్ల‌కారం పొడిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూర‌ల‌ను కూడా వేసి త‌యారు చేయ‌వ‌చ్చు. ఒక్కో కారం పొడి ఒక్కో భిన్న‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. ఈ కారం పొడులు ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌ల‌తోపాటు అన్నంలోకి కూడా బాగుంటాయి. నెయ్యితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక కొబ్బ‌రితోనూ ఇలాంటి కారం … Read more

Sitting In Sun Light : చ‌లికాలంలో రోజూ కాసేపు ఎండ‌లో కూర్చుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Sitting In Sun Light : చ‌లికాలంలో చాలా మంది ఉద‌యం పూట ఎండ‌లో కూర్చుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. చ‌లికాలం ఎండు శ‌రీరానికి ఎక్కువ‌గా ఇబ్బందిని క‌లిగించ‌ద‌ని, ఎండ‌లో కూర్చుంటే శ‌రీరానికి విట‌మిన్ డి అందుతుంద‌ని చాలా మంది ఎండ‌లో కూర్చుంటూ ఉంటారు. ఆరోగ్యానికి, విట‌మిన్ డి కి, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు, చ‌లి నుండి కాపాడుకోవ‌డానికి చ‌లికాలం ఎండ‌లో కూర్చోవ‌డం మంచిదే. చ‌లి త‌గ్గ‌డానికి అలాగే శ‌రీరానికి విట‌మిన్ డి అంద‌డానికి ఉద‌యం 9 … Read more

Masala Macaroni : పాస్తాతో చేసే మ‌సాలా మాక‌రోనీ.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Masala Macaroni : పాస్తా.. దీనిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. దీనిని పిల్ల‌లు మరింత ఇష్టంగా తింటారు. పాస్తా చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాస్తాను దేశీ స్లైల్ లో మ‌సాలా వేసి కూడా చేసుకోవ‌చ్చు. మ‌సాలా వేసి చేసే ఈ పాస్తా కూడా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. పాస్తాను మ‌సాలా వేసి దేశీ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Litchi For Fat : పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే పండు ఇది.. రోజూ తినాలి..

Litchi For Fat : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది శ‌రీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారిని మ‌నం చూస్తూనే ఉంటాం. మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఇలా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయేలా చేస్తున్నాయి అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సాధార‌ణంగా పురుషుల్లో పొట్ట భాగం ద‌గ్గ‌ర కొవ్వు క‌ణాలు ఎక్కువ‌గా … Read more

Carrot Peanut Fry : క్యారెట్ ప‌ల్లీల ఫ్రై ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే టేస్టీగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Carrot Peanut Fry : క్యారెట్.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, కంటి చూపును పెంచ‌డంలో క్యారెట్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే … Read more