Moringa Tree : మున‌గ చెట్టు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి.. స‌క‌ల రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..

Moringa Tree : మ‌న నిత్య అవ‌స‌రాల‌ను, మ‌న ఆక‌లిని తీర్చుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. అయితే మ‌నం తీసుకునే కూర‌గాయ‌ల్లో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఇలా ఆక‌లిని తీర్చ‌డంతో పాటు ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ ఒక‌టి. మున‌క్కాయ‌ల‌తో పాటు మున‌గ చెట్టు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌గ చెట్టును ఎన్నో ర‌కాల ఔష‌ధాల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు. ఇంటి చిట్కాల్లో … Read more

Pudina Karam Podi : ఎంతో రుచిక‌ర‌మైన పుదీనా కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..

Pudina Karam Podi : మ‌నం వంట‌ల్లో పుదీనాను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనిని వంట‌ల్లో గార్నిష్ కొర‌కు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. పుదీనాలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు ప‌నితీరును పెంచ‌డంలో, నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో ఈ పుదీనా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుదీనాతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనాతో చేసుకోద‌గిన వంటకాల్లో … Read more

Stuffed Egg Paratha : కోడిగుడ్డు ప‌రాటాల‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Stuffed Egg Paratha : కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో స్ట‌ఫ్డ్ ఎగ్ ప‌రోటా కూడా ఒక‌టి. ఈ ప‌రోటా చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్డ్ ఎగ్ ప‌రోటాను ఎలా తయారు … Read more

Thelumani Plant : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క తెచ్చుకోండి..

Thelumani Plant : కాలానుగుణంగా వ‌స్తున్న మార్పుల కార‌ణంగా, విష ర‌సాయ‌నాల సంస్కృతి కార‌ణంగా మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన ఔష‌ధాల‌ను మ‌రిచిపోయాము. ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో నేడు పిచ్చి మొక్క‌లుగా మంట‌ల్లో క‌లిసిపోతున్నాయి. క‌నుమ‌రుగైన అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో తేలు మ‌ణి మొక్క కూడా ఒక‌టి. దీనిని హ‌స్త‌సుండి అని కూడా అంటారు. ఈ మొక్క పూలు ఏనుగు తొండంలాగా మెలి తిరిగి ఉంటాయి. కనుక దీనికి హ‌స్త సుండి అనే … Read more

Tomato Masala Oats : ట‌మాటాలు, ఓట్స్ క‌లిపి ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Tomato Masala Oats : ఓట్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఓట్స్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే పొట్ట‌లో మంచి బ్యాక్టీరియాల‌ను పెంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ ఓట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ … Read more

Soya Tofu : చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే శ‌రీరానికి ప్రోటీన్లు అందాలంటే.. వీటిని తీసుకోవాలి..

Soya Tofu : మ‌న శ‌రీరంలో స్థూల పోష‌కాహారంలో అతి ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించేది ప్రోటీన్. ప్రోటీన్ ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌న శరీరానికి ఒక కిలోకి ఒక గ్రాము చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. వ్యాయామాలు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారికి ఒక కిలోకి 1.6 గ్రాముల మోతాదులో ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇక పిల్ల‌ల‌కు ఒక కిలోకి రెండు గ్రాముల చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ మ‌న దేశంలో 90 శాతం … Read more

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Tella Gurivinda : ఔష‌ధ గుణాలు క‌లిగిన తీగ జాతి మొక్క‌ల్లో తెల్ల‌ గురివింద మొక్క కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. రోడ్ల ప‌క్క‌న, పొలాల గట్ల మీద‌, చేల కంచెల‌కు, పెద్ద పెద్ద చెట్ల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ తీగ మొక్క‌కు అతీత శక్తులు ఉంటాయ‌ని దీని వేరును తాయ‌త్తులో ఉంచి మెడ‌లో క‌ట్టుకుంటే న‌ర‌దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంద‌ని న‌మ్మేవారు. అలాగే గురివింద గింజ‌ల‌ను ఐదింటిని … Read more

Mayonnaise : బ‌య‌ట రెస్టారెంట్లు, బేక‌రీల‌లో ల‌భించే మ‌యోనీస్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Mayonnaise : ఫాస్ట్ ఫుడ్ వంట‌కాల్లో, వివిధ ర‌కాల చిరుతిళ్ల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే ప‌దార్థాల్లో మ‌యోనీస్ ఒక‌టి. చాలా మందికి ఈ మ‌యోనీస్ గురించి తెలిసే ఉంటుంది. స్టార్ట‌స్, బ‌ర్గ‌ర్స్, రోల్స్, స‌లాడ్స్ వంటి వాటి త‌యారీలో ఈ మ‌యోనీస్ ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. దీనిని ఎక్కువ‌గా ఎగ్స్ తో త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఎగ్ లెస్ మ‌యోనీస్ కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భ్య‌మ‌వుతుంది. ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌ల‌ప‌కుండా ఈ ఎగ్ … Read more

Ravva Payasam : ర‌వ్వ పాయ‌సం ఇలా చేశారంటే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తాగేస్తారు..

Ravva Payasam : మ‌నం వంటింట్లో త‌యారు చేసే తీపి వంట‌కాల్లో రవ్వ పాయ‌సం ఒక‌టి. ర‌వ్వ‌ను ఉప‌యోగించి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ర‌వ్వ పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు. ఈ పాయ‌సాన్ని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. వంట‌రాని వారు, మొద‌టి సారి చేసే వారు కూడా ఈ పాయ‌సాన్ని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, చ‌క్క‌గా ర‌వ్వ పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Chethi Chekkalu : ఎంతో రుచిక‌ర‌మైన చేతి చెక్క‌లు.. త‌యారీ చాలా సుల‌భం..

Chethi Chekkalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. బియ్యం పిండితో మ‌నం సులువుగా చేసుకోగ‌లిగే పిండి వంట‌ల్లో చేతి చెక్క‌లు ఒక‌టి. వీటిని చేతి ప‌కోడీలు అని కూడా అంటారు. ఈ చేతి చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని తేలిక‌గా చేసుకోవ‌చ్చు. … Read more