Drinking Water : చలికాలంలో నీళ్లను ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Drinking Water : వేసవి కాలంలో దాహం వేస్తుంది కనుక మనం నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటాం. 4 నుండి 5 లీటర్ల నీటిని కూడా చాలా తేలికగా తాగేస్తూ ఉంటారు. అదే 4 నుండి 5 లీటర్ల నీటిని చలికాలం తాగడానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలం నీటిని ఎక్కువగా తాగితే మూత్రానికి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుందని అలాగే దాహం వేయడం లేదని చాలా నీటిని తక్కువగా తాగుతారు. చలికాలంలో రెండు లేదా మూడు … Read more









