Baingan Bharta : వంకాయలతో చేసే ఈ కూరను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి టేస్ట్ చేయండి.. బాగుంటుంది..
Baingan Bharta : వంకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయలతో ఎన్నో కూరలను చేస్తుంటారు. వంకాయ వేపుడు, పులుసు, పచ్చడి, పప్పు.. ఇలా ఏది చేసినా భలే రుచిగా ఉంటుంది. ఇక గుత్తి వంకాయ కూరను కూడా చేస్తారు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే వంకాయలతో బైంగన్ బర్తాను కూడా చేయవచ్చు. చాలా మందికి దీని గురించి తెలియదు. కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం విడిచిపెట్టరు. ఎంతో … Read more









