Cashew Nuts : జీడిపప్పులో దాగి ఉన్న రహస్యాలు ఇవే.. ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు..?
Cashew Nuts : జీడి పప్పు.. ఈ పేరు వినగానే మనకు అతి మధురమైన దీని రుచే గుర్తుకు వస్తుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వంటకాల్లో అలాగే నేరుగా దీనిని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని తినడానికి భయపడతారు. దీనిని తినడం వల్ల శరీరంలో గుండె జబ్బులు వస్తాయని, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అయితే ఈ జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదని దీనిని తినడం వల్ల గుండెకు ఎటువంటి … Read more









