Bellam Kudumulu : బెల్లం కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటాయి..

Bellam Kudumulu : మ‌నం బెల్లంతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లాన్ని ఉప‌యోగించ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో బెల్లం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ బెల్లాన్నిఉప‌యోగించే చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బెల్లంతో రుచిగా, త్వ‌ర‌గా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కుడుములు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఈ బెల్లం కుడుముల‌ను రుచిగా, సుల‌భంగా ఎలా … Read more

Vamu Powder For Fat : రాత్రి నిద్రించే ముందు ఈ పొడిని క‌లుపుకుని తాగితే.. శ‌రీరంలో అస‌లు కొవ్వు ఉండ‌దు..

Vamu Powder For Fat : రోజూ వేడి నీళ్ల‌ల్లో ఒక టీ స్పూన్ ఈ పొడిని క‌లుపుకుని తాగిదే చాలు… ప‌ది రోజుల్లోనే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి… … Read more

Gobi Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌తో గోబీ మ‌సాలా కర్రీ.. త‌యారీ ఇలా.. అన్నం, చపాతీ.. ఎందులోకి అయినా బాగుంటుంది..

Gobi Masala Curry : క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే క్యాలీప్ల‌వ‌ర్ ను చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ క్యాలీప్ల‌వ‌ర్ లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా క్యాలీ ప్ల‌వ‌ర్ తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను ఎలా … Read more

Boondi Mixture : స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా బూందీ మిక్చ‌ర్.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Boondi Mixture : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో బూందీ మిక్చ‌ర్ ఒక‌టి. ఈ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ షాప్ ల‌ల్లో ల‌భించే విధంగా ఉండే ఈ బూందీ మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బూందీ మిక్చ‌ర్ ను స్వీట్ షాప్ స్లైల్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు … Read more

Joint Pain : శ్వాస స‌మ‌స్య‌లు, కీళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన ఔష‌ధం ఈ మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Joint Pain : బీడు భూముల్లో, రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర విరివిరిగా పెరిగే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తా కోడ‌ళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్క మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఒక పొద‌లా పెరుగుతుంది. పంట పొలాలకు పురుగు ప‌ట్ట‌కుండా ఈ చెట్టును పొలాల చుట్టూ పెంచుతూ ఉంటారు. ఈ మొక్క లాంటానా అనే జాతికి చెందిన మొక్క‌. వీటిలో 150 కు … Read more

Chitti Pesarattu : చిట్టి పెస‌రట్ల‌ను ఇలా చేసి తింటే.. వాహ్వా అనాల్సిందే..!

Chitti Pesarattu : మ‌నం పొట్టు పెస‌ర‌ప‌ప్పుతో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ పొట్టు పెస‌ర‌ప‌ప్పుతో మ‌నం ఎక్కువ‌గా పెస‌ర దోశ‌ల‌ను, పెస‌ర అట్టును త‌యారు చేస్తూ ఉంటాం. ఈ పెస‌ర దోశ‌లు కానీ అట్టు కానీ చాలా రుచిగా ఉంటాయి. ఈ పెస‌ర‌ట్టును మ‌రింత రుచిగా కాకినాడ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడ స్పెష‌ల్ చిట్టి పెస‌ర‌ట్టు త‌యారీకి … Read more

Thyroid Diet : థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. వేటిని తిన‌కూడ‌దు..?

Thyroid Diet : ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ లో హైపర్ థైరాయిడిజం అలాగే హైపో థైరాయిడ్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ స‌మ‌స్య కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు … Read more

Vamu Annam : ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా వాము అన్నాన్ని చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Vamu Annam : మ‌న వంట గ‌దిలో ఉండే ప‌దార్థాల్లో వాము ఒక‌టి. వాము చ‌క్క‌టి వాస‌న‌ను, ఘూటు రుచిని క‌లిగి ఉంటుంది. వామును వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వాములో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని, దీనిని వాడ‌డం వల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెండంలో, అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో ఈ వాము మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. … Read more

Giloy Leaves : రోజూ పొద్దున్నే రెండు ఆకుల‌ను తినండి.. షుగ‌ర్‌, మోకాళ్ల నొప్పులు ఉండ‌వు..

Giloy Leaves : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు,వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న, కోపం, చికాకు వంటి వాటి వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. నేటి త‌రుణంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ బీపీ, షుగ‌ర్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం అలాగే ర‌క‌ర‌కాల జ్వ‌రాల బారిన ప‌డుతున్నారు. పిల్ల‌లు కూడా నేటి కాలంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. … Read more

Goja : ఎంతో రుచిక‌ర‌మైన తియ్య‌ని బెంగాలీ స్వీట్ గోజా.. త‌యారీ ఇలా..!

Goja : గోజా.. ఇది ఒక తీపి వంట‌కం. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు కానీ బెంగాలీల‌కు మాత్రం ఈ వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బెంగాలీలు త‌యారు చేసే తీపి వంట‌కాల్లో ఈ గోజా ఒక‌టి. ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌డం చాలా స‌లుభం. ఎంతో రుచిగా ఉండే ఈ గోజాను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more