Ginger And Lemon Water : ఉద‌యం ప‌ర‌గ‌డుపున దీన్ని తాగితే ఎంత‌టి బ‌రువు అయినా త‌గ్గాల్సిందే..!

Ginger And Lemon Water : ఊబ‌కాయం.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌నలో చాలా మంది ఉండే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌ మ‌న‌లో చాలా మందిని వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఊబ‌కాయం బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారుతున్న మ‌న జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, మాన‌సిక ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Crispy Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Crispy Dondakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అయిన‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌లను చాలా మంది ఇష్టంగా తిన‌రు. దొండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా వ‌దిలి పెట్ట‌కుండా తినేలా వీటితో మ‌నం ఫ్రై ను త‌యారు చేయ‌వ‌చ్చు. క‌ర్రీ పాయింట్ ల‌లో, క్యాట‌రింగ్ వారు ఎక్కువ‌గా ఈ ఫ్రైను త‌యారు చేస్తూ … Read more

Anjeer Benefits : ప్ర‌తి రోజూ రెండు అంజీర్‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Anjeer Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ అయిన‌టువంటి అంజీర్ ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగు వీటికి లేన‌ప్ప‌టికి ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీర్ లు తియ్య‌టి రుచితో తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అంజీర్ పండ్లు దొరికిన‌ప్ప‌టికి చాలా మంది వీటిని డ్రై ఫ్రూట్స్ రూపంలోనే తీసుకుంటూ ఉంటారు. వీటిని ప్ర‌తి రోజూ ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Aloo Capsicum Fry : ఆలు, క్యాప్సికం క‌లిపి చేసే ఫ్రై.. రుచి చూస్తే.. మొత్తం తినేస్తారు..

Aloo Capsicum Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూడా వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికం ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ క్యాప్సికం ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Vankaya Majjiga Charu : వంకాయ మ‌జ్జిగ చారును ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Vankaya Majjiga Charu : మ‌నం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. ఈ పెరుగును నేరుగా తీసుకోవ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కేవ‌లం మ‌జ్జిగ చారే కాకుండా దీనిలో వంకాయ‌ల‌ను వేసి మ‌రింత … Read more

Spicy Aloo Masala Fry : ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. నోట్లో నీళ్లూరాల్సిందే..!

Spicy Aloo Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతి కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌తో చేసిన ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ఫ్రై ను మ‌రింత రుచిగా స్పైసీగా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Kanuga Aku : అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌ని చేసే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Kanuga Aku : కానుగ చెట్టు.. ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అద్భుత‌మైన మొక్క‌ల్లో కానుగ చెట్టు ఒక‌టి. ఈ చెట్టు మ‌నంద‌రికి తెలిసిందే. రోడ్ల‌కు ఇరు వైపులా, గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో ఈ మొక్క మ‌నకు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. దాదాపు ఈ మొక్క‌ను చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పంట‌ల‌కు వ‌చ్చిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలో, గాలిని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ కానుగ చెట్టు మ‌న‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చెట్టు ప్ర‌తి … Read more

Sesame Chutney : ఎంతో రుచిక‌ర‌మైన నువ్వుల చ‌ట్నీ.. ఇడ్లీ, దోశ‌, అన్నం.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది..

Sesame Chutney : నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని వంట‌ల్లో నేరుగా లేదా పొడి రూపంలో వేస్తుంటారు. అందువ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. ఇక నువ్వుల నుంచి తీసే నూనె కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మ‌సాజ్‌లు లేదా వంట‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి నూనెను త‌ప్ప‌క ఉప‌యోగించాల‌ని పోష‌కాహార నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక నువ్వుల‌తో మ‌నం అనేక ర‌కాల … Read more

Ants : ఇంట్లో చీమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

Ants : మ‌న ఇంట్లోకి వ‌చ్చే ర‌క‌ర‌కాల కీట‌కాల్లో చీమ‌లు ఒక‌టి. ఇంట్లోకి వ‌చ్చే చీమ‌లు మ‌న‌కు ఎంతో చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఈ చీమలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న వంటింట్లో ఉండే ఆహార ప‌దార్థాల‌న్నింటికి దాదాపు ఈ చీమ‌లు ప‌డుతూ ఉంటాయి. ఈ చీమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చీమ‌ల నుండి విముక్తిని … Read more

Virigi Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Virigi Kayalu : విరిగి కాయ‌ల చెట్టు.. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి చెట్టు, న‌క్కెర‌, బంక న‌క్కెర, బంక కాయ‌లు, బంక కాయ‌ల చెట్టు ఇలా అనేక ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ న‌క్కెర చెట్టు బొరాగినిస్ కుంటుంబానికి చెందిన‌ది. దీని శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. విరిగి కాయ‌ల చెట్టు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు చాలా విశాలంగా … Read more