Sweet Potato : చ‌లికాలంలో చిల‌గ‌డ‌దుంప‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sweet Potato : మ‌న‌కు రెగ్యుల‌ర్‌గా ల‌భించే కూర‌గాయ‌ల‌తోపాటు సీజ‌న్‌లో ల‌భించే కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. వాటిల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. కానీ ఆలుగ‌డ్డ‌ల మాదిరిగా ఈ దుంప‌ల‌ను తిన‌గానే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ దుంప‌ల‌ను తినాల‌ని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా త‌గ్గిస్తుంది. అయితే … Read more

Soyabean Dosa : ఎప్పుడూ చేసే దోశ‌లు కాకుండా ఇలా సోయాబీన్స్ దోశ‌లు చేయండి.. రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..

Soyabean Dosa : మ‌నం త‌ర‌చూ ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను చాలా మంది చేసుకుని తింటుంటారు. మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌, ఎగ్ దోశ‌.. ఇలా చేస్తారు. అయితే మీరెప్పుడైనా సోయాబీన్స్ దోశ‌ను చేసి తిన్నారా.. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్య‌క‌రం కూడా. వీటిని చేయ‌డం కూడా సుల‌భమే. ఈ క్ర‌మంలోనే సోయాబీన్స్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేయాలో.. అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. సోయాబీన్స్ దోశ‌ల … Read more

Ragi Rotte : రాగి రొట్టెల‌ను చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. ఇలా చేస్తే మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..

Ragi Rotte : చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌ట‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా మ‌న‌కు ఎంతో అవ‌స‌రం అయిన ఐర‌న్ రాగుల ద్వారా ల‌భిస్తుంది. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు అనేక పోష‌కాలు ఉంటాయి. క‌నుక‌నే రాగుల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు. … Read more

Hibiscus Flowers : మందార పువ్వుల‌తో ఇలా చేస్తే.. కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. శ‌రీరంలో వేడి అస‌లు ఉండ‌దు..

Hibiscus Flowers : మ‌నం ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మందార మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయని జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను కానీ, ఆకుల‌ను కానీ మ‌న జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. ఈ మందార పువ్వుల‌తో ఫేస్ ప్యాక్ గా వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా, … Read more

Cauliflower Soup : ద‌గ్గు, జ‌లుబు, త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కూ ఒకే ఒక్క సూప్‌.. త‌యారీ ఇలా..!

Cauliflower Soup : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మందిని శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తుంటాయి. దీంతో ఒక ప‌ట్టాన ఏమీ తోచ‌దు. ఏ ప‌నీ చేయాల‌నిపించ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఇబ్బందులు పెడుతుంటాయి. దీంతో వీటి నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలా అని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుసరిస్తుంటారు. అయితే కేవ‌లం ఒకే ఒక్క సూప్‌తో ఈ స‌మ‌స్య‌లన్నింటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో … Read more

Meal Maker Kurma : మీల్ మేక‌ర్ కుర్మా.. ఇలా చేశారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Meal Maker Kurma : మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. సోయా బీన్స్ నుండి నూనెను తీయ‌గా మిగిలిన పిప్పితో ఈ మీల్ మేక‌ర్ ల‌ను త‌యారు చేస్తారు. ఈ మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి… … Read more

Nalla Thumma Kayalu : పురుషుల స‌మ‌స్య‌లు, విరిగిన ఎముక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కాయ‌లు.. ఎలా వాడాలంటే..?

Nalla Thumma Kayalu : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు, చెట్లు ఉంటాయి. కానీ వీటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతామ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఇలా మ‌న‌కు విరివిరిగా ల‌భించ‌డంతో పాటు ఔష‌ధ గుణాల‌ను క‌లిగిన మొక్క‌ల‌ల్లో తుమ్మ చెట్టు ఒక‌టి. పొలాల ద‌గ్గ‌ర‌, రోడ్డు ప‌క్క‌ల ఎక్క‌డ పడితే అక్క‌డ ఈ చెట్లు క‌నిపిస్తాయి. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది … Read more

Pakam Puri : పాకం పూరీల రుచి చూశారా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Pakam Puri : పాకం పూరీలు.. ఈ వంట‌కం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పూరీలు తియ్య‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారిగా చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ పాకం పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాకం పూరీల … Read more

Gaddi Chamanthi For Black Hair : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Gaddi Chamanthi For Black Hair : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న, మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో, పొలాల గట్ల మీద విరివిరిగా ల‌భించే మొక్క‌ల్లో గ‌డ్డి చామంతి మొక్క ఒక‌టి. దీనిని పిచ్చి చామంతి మొక్క, ప‌ల‌కాకు మొక్క‌, గాయ‌పాకు మొక్క‌ అని కూడా అంటారు. గ‌డ్డి చామంతి మొక్క‌ను సంస్కృతంలో జ‌యంతి వేద అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని కూర‌గా వండుకుని కూడా తింటారు. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తారు. … Read more

Spicy Mutton Curry : ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మ‌ట‌న్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎవరికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి..

Spicy Mutton Curry : ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మ‌ట‌న్ ఒక‌టి. మాంసాహార ప్రియులు ఈ మ‌ట‌న్ ను చాలా ఇష్టంగా తింటారు. శ‌రీర సౌష్ట‌వం కోసం వ్యాయామాలు చేసే వారు మ‌ట‌న్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌ట‌న్ కూర‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని అనేక ర‌కాలుగా వండుతూ ఉంటారు. అమ్మ‌మ్మ‌ల కాలంలో చేసే విధంగా త‌క్కువ మ‌సాలాలు ఉప‌యోగించి రుచిగా ఈ మ‌ట‌న్ కూర‌ను … Read more