Billa Ganneru For Diabetes : షుగ‌ర్ వ్యాధిపై అద్భుతంగా ప‌నిచేసే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..

Billa Ganneru For Diabetes : బిళ్ల గ‌న్నేరు మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎవ‌రి ప్ర‌మేయం లేకుండా దానంత‌ట అదే పెరిగే పూల మొక్క ఇది. ర‌క‌ర‌కాల అంద‌మైన పూల‌తో ఈ మొక్క ఎప్పుడూ ప‌చ్చ‌గా క‌నువిందు చేస్తూ ఉంటుంది. ఈ మొక్క సంవ‌త్స‌ర‌మంతా పూలు పూస్తేనే ఉంటుంది. దీనిని నిత్య పుష్పి, స‌దా పుష్పి, స‌దా బ‌హార్ అనే ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఏడు నుండి … Read more

Egg Biryani : ఎగ్ బిర్యానీని ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Egg Biryani : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని చాలా త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసిన‌ప్ప‌టికి ఈ బిర్యానీ ఇత‌ర నాన్ వెజ్ బిర్యానీల‌కు త‌క్కువ‌గా కాకుండా చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా, అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ఈ ఎగ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Ulcer Remedy : అల్స‌ర్లు, క‌డుపులో మంట‌కు దివ్యౌష‌ధం ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ulcer Remedy : మ‌న పొట్ట‌లో ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి గానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుద‌ల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుండి రెండున్న‌ర లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. కొంద‌రిలో ఇది మూడు లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢ‌త 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి, … Read more

Kobbaripala Pulao : కొబ్బ‌రి పాల‌తో పులావ్‌.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kobbaripala Pulao : ప‌చ్చి కొబ్బ‌రిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బరిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందంతో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కొబ్బ‌రి పాల‌తో మ‌నం … Read more

Onions For Piles : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేయండి.. పైల్స్ స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్ట‌వ‌చ్చు..

Onions For Piles : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మొల‌ల వ్యాధి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మొల‌ల కార‌ణంగా మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో మ‌రింత ఇబ్బందిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ మొల‌ల వ‌ల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు నొప్పి కార‌ణంగా ఎక్కువ సేపు కూర్చొలేక పోతుంటారు. అలాగే కొంద‌రిలో ఈ మొల‌లు దుర‌ద‌ను కూడా క‌లిగిస్తాయి. మొల‌ల … Read more

Halva Puri : హ‌ల్వా పూరీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో తియ్య‌గా ఉంటాయి.. ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు..

Halva Puri : హ‌ల్వా పూరీ.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంట‌కాన్ని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చూడ‌డానికి పూరీల లాగా ఉన్న‌ప్ప‌టికి వీటి రుచి మాత్రం తియ్య‌గా ఉంటుంది. తీపి రుచిని ఇష్ట‌ప‌డే వారు ఈ వంట‌కాన్ని మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వా పూరీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఎంతో రుచిగా ఉండే ఈ హ‌ల్వా … Read more

Fenugreek Seeds For Weight Loss : మెంతుల‌ను ఈ విధంగా తీసుకుంటే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

Fenugreek Seeds For Weight Loss : మెంతుల‌ను ఉప‌యోగించి మ‌న శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవచ్చ‌ని మీకు తెలుసా… ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో … Read more

Mutton Paya : మ‌ట‌న్ పాయ‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. రుచి అదిరిపోతుంది..

Mutton Paya : మ‌ట‌న్ పాయ‌.. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ పాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధ‌ప‌డే వారు ఈ పాయ‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించి నొప్పులు త‌గ్గే అవ‌కాశం కూడా ఉంది. ఈ మ‌ట‌న్ పాయ‌ను వంట‌రాని వారు త‌యారు చేసుకునేంత సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Crispy Aloo Fry : ఆలుగ‌డ్డ‌ల‌తో క‌ర‌క‌ర‌లాడేలా ఇలా ఫ్రైని చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Crispy Aloo Fry : బంగాళాదుంప‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డ వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఫ్రై ఒక‌టి. బంగాళాదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప ఫ్రై ను మ‌రింత రుచిగా క్రిస్పీ గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Fat Burning Oil : పొట్ట‌, న‌డుము, తొడ‌ల చుట్టూ ఉండే కొవ్వును క‌రిగించే నూనె.. ఎలా త‌యారు చేయాలంటే..?

Fat Burning Oil : ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. అధిక బ‌రువుతో పాటు శ‌రీరంలో పొట్ట‌, తొడ‌లు, పిరుదులు, చేతులు వంటి భాగాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఇబ్బందులు ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారిన మ‌న జీవ‌న విధానం, … Read more